స్టాలిన్‌కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు

1 Mar, 2020 21:36 IST|Sakshi

సాక్షి, అమరావతి : తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం (మార్చి 1) స్టాలిన్‌ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా శుభాక్షాంక్షలు తెలియజేశారు. జీవితకాలమంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా