జీవన పోరాటం

2 Nov, 2017 13:02 IST|Sakshi

తెప్పలు కుప్పలుగా ఉన్నాయని అందులో ఎంతోకొంత దొరుకుతుందనే ఆశతో కొందరు ఇలా ప్రమాదకర ఫీట్లు చేశారు. అరసవల్లి ఇంద్ర పుష్కరిణిలో చిల్లర వెతుకుతూ కెమెరా కంట పడ్డారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు