మీ కంటికి దేశ ద్రోహుల్లా కనిపిస్తున్నామా?

6 Sep, 2018 17:36 IST|Sakshi
పోలీస్‌ రిమాండ్‌ నుంచి బయటకు వచ్చిన ముస్లిం యువకులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న నంద్యాల వైఎస్సార్‌సీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, వైఎస్సార్ జిల్లా : ‘‘మీ కంటికి మేము దేశ ద్రోహులుగా కనిపిస్తున్నామా..? కానీ టీడీపీ వారిని ప్రశ్నించినందుకు మేము వాళ్లకు దేశ ద్రోహుల్లా కనిపించా’’మని నంద్యాల ముస్లిం యువకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. తమని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. స్టేషన్లు మార్చి తమని కొట్టారని తెలిపారు.

తాము ఏ పార్టీకి చెందిన వారము కామని అయినా వైఎస్సార్‌ సీపీ తమకు అండగా నిలబడిందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమకు ఏం కాదని భరోసా ఇచ్చారన్నారు. మైనారిటీలను అవమానపరిచిన టీడీపీ గెలవడానికి వీల్లేదని అన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాష్ట్రానికి దశ, దిశ ప్రజా సంకల్పయాత్ర

నాలుగో సింహం జోలికొస్తే నాలుక కోస్తాం

భారీ వర్షంతో గురువారం పాదయాత్ర రద్దు

నా తర్వాతే నరేంద్రమోదీ

వేలానికి హాయ్‌ల్యాండ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మళ్లీ థ్రిల్లర్‌

కావలి కాస్తా!

మలేసియాలో మస్త్‌ మజా

స్పెషల్‌ గెస్ట్‌

పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్‌

పిల్లా నీకేదంటే ఇష్టం