యనమల ఇలాకాలో అశ్లీల నృత్యాలు

27 Mar, 2018 16:50 IST|Sakshi

సాక్షి, కాకినాడ : భక్తి ముసుగులో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అసాంఘీక కార్యాకలాపాలను ప్రోత్సహించారు. ఆర్ధిక‌ మంత్రి యనమల‌ రామకృష్ణుడు ఇలాకలో అశ్లీల నృత్యాలను నిర్వహించారు.  తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు గ్రామంలోలో శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.  అశ్లీల నృత్యాలు, గుండాటలు నిర్వహించినప్పటికీ తెలుగు తమ్ముళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మరిన్ని వార్తలు