హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు అలయన్స్‌ ఎయిర్‌ సర్వీస్‌ 

29 Jan, 2019 01:24 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్‌ ఎయిర్‌.. హైదరాబాద్‌ నుంచి నాసిక్‌ మీదుగా అహ్మదాబాద్‌కు సర్వీసు నడుపనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఉడాన్‌ స్కీమ్‌లో భాగంగా కొత్త సర్వీసు మొదలు పెడుతున్నట్టు కంపెనీ తెలిపింది.

గంట ప్రయాణానికి రూ.2,500 చార్జీ ఉంటుందని వివరించింది. 70 సీట్ల ఏటీఆర్‌–72 రకం విమానం ఇందుకు కేటాయించారు. హైదరాబాద్‌ నుంచి నాసిక్‌ వరకు ప్రతిరోజు, నాసిక్‌–అహ్మదాబాద్‌ రూట్లో సోమవారం నుంచి శనివారం వరకు సర్వీసు నడుస్తుంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టెక్‌ మహీంద్రా బై బ్యాక్‌

అదరగొడుతున్న శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లు

ప్రభుత్వ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్‌ బూస్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌ నుంచి 150 మొబైల్స్‌ చోరీ

ఫ్లాట్‌గా మార్కెట్లు : ప్రభుత్వ బ్యాంక్స్‌ అప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!

ఆ చిత్రంలో భయపడుతూనే నటించాను..

నా భార్య తిరిగొస్తే ఏలుకుంటా: నటుడు

భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ

భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’