ఎన్‌పీఏల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల వరకూ...

24 Oct, 2018 00:35 IST|Sakshi

కీలక అంశాలపై ఆర్‌బీఐ బోర్డ్‌ సమీక్ష

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డ్‌ మంగళవారం పలు కీలక అంశాలను సమీక్షించింది. మొండిబకాయిలు (ఎన్‌పీఏ) సహా బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో సంక్షోభం నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలను కూడా 18 మంది సభ్యుల బోర్డ్‌ సమావేశం చర్చించింది.

గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌సహా  బోర్డ్‌లోని  పలువురు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్‌ మొదటివారంలో మరోసారి బోర్డ్‌ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది,. పేటీఎం లాంటి ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న కేంద్రం ఆలోచనను ఆర్‌బీఐ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

త్వరలోనే ఐసీఏఐ.. ఏసీఎంఏఐగా మార్పు!

యస్‌ బ్యాంకుతో బుక్‌మైఫారెక్స్‌ జోడి

లావా నుంచి ‘జడ్‌93’ స్మార్ట్‌ఫోన్‌

మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్‌ చేయూత

ఎయిర్‌టెల్‌, జియో.. ఏది స్పీడ్‌?

రూపాయి... ఎనిమిది నెలల కనిష్టానికి పతనం

పసిడి పరుగో పరుగు..

ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత

ప్యాకేజీ ఆశలు ఆవిరి

స్టాక్‌ మార్కెట్‌కు భారీ షాక్‌

రికార్డు కనిష్టానికి రూపాయి

స్టాక్‌మార్కెట్ల పతనం, 10800 దిగువకు నిఫ్టీ

ఆటో మొబైల్‌ పరిశ్రమకు భారీ ఊరట

రూపాయి మళ్లీ పతనం

క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు! ఎస్‌బీఐ చైర్మన్‌ విశ్లేషణ

మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్‌ సెడాన్‌’

రూపీ.. రికవరీ.. 16 పైసలు అప్‌

ఫ్లాట్‌ ప్రారంభం :  బ్యాంకు, రియల్టీ పతనం

కాఫీ డే రేసులో లేము: ఐటీసీ

కంపెనీలకు మందగమనం కష్టాలు

పెరిగిన టెల్కోల ఆదాయాలు

కంపెనీల మైండ్‌సెట్‌ మారాలి

నోట్‌బుక్స్‌లో 25 శాతం వాటా: ఐటీసీ

వృద్ధి 5.7 శాతమే: నోమురా

ఈపీఎఫ్‌ఓ ఫండ్‌ మేనేజర్ల ఎంపిక

మందగమన నష్టాలు

పవర్‌గ్రిడ్‌ సీఎండీగా కె. శ్రీకాంత్‌

మారుతీ ‘ఎక్స్‌ఎల్‌ 6’ ఎంపీవీ

ఆర్‌టీజీఎస్‌ వేళలు మార్పు

షావోమి ‘ఎంఐ ఏ3’@ 12,999

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం