ఆ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్‌

6 Nov, 2019 12:05 IST|Sakshi

బెంగళూర్‌ : కంపెనీ సహ వ్యవస్ధాపకులు, మాజీ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలను దేశీ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తోసిపుచ్చింది. కంపెనీలో సహవ్యవస్ధాకులు, మాజీ ఉద్యోగులపై వచ్చిన విజిల్‌బ్లోయర్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇన్ఫోసిస్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత నెలలో కంపెనీ ఉద్యోగులు కొందరు రాసిన విజిల్‌బ్లోయర్‌ లేఖలో ఉటంకించిన ఆరోపణలకు తాము ఆధారాలు అందుకోలేదని తెలిపింది. లాభాలు తగ్గుముఖం పడితే షేర్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయంతో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సలీల్‌ పరేఖ్‌ తమతో పాటు మరికొందరిని భారీ ఒప్పందాలకు అనుమతులు ఇవ్వరాదని ఒత్తిడి చేశారని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ జబ్బే..!

జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.399 కోట్లు

టైటాన్‌... లాభం రూ.312 కోట్లు

డాబర్‌ ఆదాయం రూ.2,212 కోట్లు

మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌..!

పీఎంసీ బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా పరిమితి పెంపు

పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడుల జోరు

టెక్‌ మహీంద్రా లాభం 1,124 కోట్లు

పీఎన్‌బీని వెంటాడుతున్న మొండిబాకీలు

హిప్‌.. హిప్‌.. స్టార్టప్‌!

పీఎన్‌బీ లాభం రూ. 507 కోట్లు

పడిపోతున్న పసిడి డిమాండ్‌ 

షావోమి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

లాభాల స్వీకరణ: ఏడు రోజుల లాభాలకు బ్రేక్

షావోమీ టీవీలు లాంచ్‌

స్టాక్‌ జోరుకు బ్రేక్‌..

ఇన్ఫోసిస్‌లో కొలువుల కోత..

మొబైల్‌ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ

రికార్డుల హోరు

అశోక్‌ లేలాండ్‌ బీఎస్‌–6 వాహనాలు

మెరుగైన రిస్క్‌ టూల్స్‌ను అనుసరించాలి

బైక్‌ చాల్లే... క్యాబ్‌ ఎందుకు?!

‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.10,749 కోట్లు

ఎయిర్‌టెల్‌ రీచార్జ్‌పై రూ.4 లక్షల ఇన్సూరెన్స్‌

క్యూ2లో హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్‌

ఏడో రోజు లాభాలు : రికార్డు ముగింపు

3400 ప్రభుత్వ బ్యాంకు శాఖలు మాయం

లాభాల స్వీకరణ, అయినా ఓకే!

ఆ కంపెనీలో వారానికి మూడు వీక్‌ ఆఫ్‌లు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఫలితంపై యాంకర్‌ ఝాన్సీ అసహనం

అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

మురుగదాస్‌పై నయనతార ఫైర్‌

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ