పెళ్లి వ్యాను బోల్తా

23 Nov, 2019 09:41 IST|Sakshi

8 మందికి తీవ్రగాయాలు

సాక్షి, గజ్వేల్‌: టాటా ఏస్‌ వాహనం బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంలో శుక్రవారం చోటుచేసుకుంది. తూప్రాన్‌ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మమత వివాహం శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో తూప్రాన్‌లో శుక్రవారం నిశ్చయించారు. ఉదయం పెళ్లి కూతురు ముందుగానే ఫంక్షన్‌హాల్‌కు చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లి సామగ్రితో టాటా ఏస్‌ వాహనంలో హాలుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నాచారం గ్రామ సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద వారి వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పెళ్లి కూతురు తల్లి లక్ష్మి, చిన్మమ్మ రాణి, పెద్దమ్మ యాదమ్మ, బంధువులు మల్లమ్మ, సత్తయ్యలతో పాటు డ్రైవర్‌ సుధాకర్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియురాలిని హత్య చేసి.. పాతిపెట్టి.. 

తమ్ముడితో కలిసి భర్తకు ఉరేసిన భార్య..

అత్యాచారాలు, ఆభరణాలే ఆయన టార్గెట్‌

ప్రియుడితో కలిసి.. భర్తను స్కార్పియోతో తొక్కించి!!

'మహానగరాల కంటే ఇక్కడ బంగారం ధర తక్కువ'

ఆదాయానికి మించి ఏడీఏ ఆస్తులు

ప్రేమ పెళ్లి.. విషాదాంతం

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్‌: ముగ్గురి మృతి

ఇసుక దొంగకు మూడేళ్ల జైలు శిక్ష

మంచాల ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

భార్య మీద కోపంతో అత్తింటివారిపై దాడి

డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్‌: ముగ్గురి మృతి 

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

భర్తను వధించి.. వంటగది కట్టి..

గ్రానైట్‌ లారీ బోల్తా, ముగ్గురు మృతి

సీబీఐ ఆఫీసర్‌నంటూ లక్షలు కాజేశాడు

డీఎల్‌ఎఫ్‌ మాల్‌లో అనుమానాస్పద మృతి..

వైరల్‌ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..

బాలాపూర్‌ సీఐపై బదిలీ వేటు

భర్తను హతమార్చి నెల రోజులుగా కిచెన్‌లో దాచి..

రూ. 20 లక్షల నెక్లెస్.. 3 రాష్ట్రాలు తిప్పి..

దారుణం: గర్భవతిపై పిడిగుద్దులతో దాడి..

గుడికని భర్తకు చెప్పి.. ప్రియుడి చేతిలో హతమైంది

25 లక్షలు డ్రా చేసి.. ఇంటి నుంచి గెంటేశాడు!

విషాదం: ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకున్న దంపతులు

షార్ట్‌ కట్‌ అన్నాడు.. స్మార్ట్‌గా నొక్కేశాడు!!

గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ

తెల్లారితే పెళ్లి.. మరో యువతితో వరుడు..

పోలీసుల వేట.. పరారీలో నిత్యానంద!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

రకుల్‌ ఎటాక్‌

మోసగాళ్లు

ఓ మై గాడ్‌.. డాడీ!

మహేశ్‌బాబు రఫ్‌ ఆడేశారు