ఎమ్మెల్యే కాల్చివేత, వినాయక నిమజ్జనం ఇవే నేటి టాప్‌ న్యూస్‌

23 Sep, 2018 18:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత

గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి

వైఎస్సార్‌సీపీలో చేరిన రిటైర్డ్‌ డీఐజీ

ఒక్కడే కానీ మూడు గెటప్స్‌

ఆసియాకప్‌ : పాక్‌దే బ్యాటింగ్‌​​​​​​​

​​​​​​​
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శుభలేఖలు పంచేందుకు వెళ్తూ..

రహీమ్‌ది హత్యే..!

ఎలక్షన్‌ డ్యూటీకి వెళ్లనివ్వడం లేదని భార్యను..

రెండో వివాహం చేసుకుని నన్ను చంపేందుకు కుట్ర

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రేమయాణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు