భర్తపై భార్య హత్యాయత్నం 

12 Aug, 2019 12:35 IST|Sakshi

ప్రియుడితో కలిసి గొడ్డలితో దాడి 

కడ్తాల్‌ మండలం రావిచేడ్‌లో ఘటన 

సాక్షి, కడ్తాల్‌: ప్రియుడి మోజులో పడి తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కడ్తాల్‌ మండలం రావిచేడ్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రావిచేడ్‌ గ్రామానికి చెందిన మంజుల, సాయిలు దంపతులు. వీరు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు వలస వెళ్లారు. అక్కడ బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగదీస్తుండగా అదే ప్రాంతంలో నల్గొండ జిల్లా డిండి మండలం  చెర్కుపల్లి గ్రామానికి చెందిన మేకల మధుకర్‌రెడ్డి మంజులకు పరిచయమయ్యాడు. వీరిమధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు హైదరాబాద్‌ నుంచి భార్యాభర్తలు స్వగ్రామం రావిచేడ్‌కు చేరుకుని గ్రామంలోనే నివసిస్తున్నారు.

అయితే మంజులను మరవలేక మధుకర్‌రెడ్డి రావిచేడ్‌కు చేరుకున్నాడు. రెండు రోజుల కిందట పనులపై వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో భార్యతో పాటు ఇంట్లో మధుకర్‌రెడ్డి కనిపించడంతో భార్యను నిలదీశాడు. కోపోద్రిక్తుడై సాయిలు ఇంట్లో ఉన్న గొడ్డలితో అతడిపై దాడికి ప్రయత్నించాడు. అయితే భార్య, ప్రియుడు మధుకర్‌రెడ్డి ఇద్దరు కలిసి సాయిలుపై దాడికి పాల్పడ్డారు. సాయిలుకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు కడ్తాల్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్‌ఐ సీతారాంరెడ్డి విచారణ చేపట్టారు. సాయిలును చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దాడికి పాల్పడిన మధుకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుందరయ్య తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోరిక తీర్చలేదని వదినపై మరిది ఘాతుకం..

మరో సమిధ

ఆదివాసీ మహిళను వంచించిన హోంగార్డు

పౌచ్‌ మార్చి పరారవుతారు

బెజవాడలో ఘోరం

మృత్యువులోనూ వీడని బంధం

వివాహేతర బంధం: భార్య, కూతురిపై కత్తితో..

మైనర్‌ బాలిక ఆత్మహత్య

సహాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కెళ్తే.. కాటేశాడు

దారుణం: భార్య తలను శరీరం నుంచి వేరు చేసి..

ప్రేమ పేరుతో హోంగార్డు మోసం

అయ్యారే.. తమ్ముళ్ల నీతి..!

షాపు మూసి భార్యపై హత్యాయత్నం

రీఫండ్‌ మెసేజ్‌ : రూ.1.5 లక్షలు మాయం

గోవుల మృత్యు ఘోష

టీడీపీ అనుచరగణం అరాచకం

వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

కానిస్టేబుల్‌నంటూ ప్రేమ జంటపై దాడి

మరో పెళ్లికి అడ్డువస్తున్నాడని.. హత్య చేశాడు

ఫిర్యాదుదారుడే దొంగ

మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

సోషల్‌ మీడియాలో హాజీపూర్‌ కిల్లర్‌ వార్త హల్‌చల్‌

గుప్తనిధుల కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు

హత్యలకు దారి తీసిన వివాహేతర సంబంధాలు

ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..

అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు

అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య

బంగారు ఇస్త్రీపెట్టెలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి