జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్

12 Jul, 2014 02:22 IST|Sakshi

కేఐవోసీఎల్ లిమిటెడ్-బెంగళూర్
 పోస్టుల:    జాయింట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)
 వయసు: 52 ఏళ్లు దాటకూడదు.
 అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి.
 -    డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)
 వయసు: 50 ఏళ్లు దాటకూడదు
 అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
-    అసిస్టెంట్ జనరల్ మేనేజర్
 (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)
 వయసు: 45 ఏళ్లు దాటకూడదు
 అర్హతలు: డిగ్రీతోపాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 31
 వెబ్‌సైట్: http://kioclltd.in/
 
-   టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
 పోస్టులు: 1.క్లర్క్(ఎ)
 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
 -   ట్రేడ్స్‌మెన్
 విభాగాలు: ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రికల్
 అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి.
 -    వర్క్ అసిస్టెంట్
 అర్హతలు: పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్/కార్పెంటరీ/ప్లంబింగ్/ఎయిర్ కండీషనింగ్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
 -    టెంపరరీ వర్క్ అసిస్టెంట్
 అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
 వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 24
 వెబ్‌సైట్: http://www.tifr.res.in/
 
 ఆంధ్రా యూనివర్సిటీ - విశాఖపట్నం
 కోర్సులు:
 -    ఎంటెక్ (ఈవెనింగ్)
 విభాగాలు: కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జియో ఇన్ఫర్మేటిక్స్, మెరైన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ, మెటలర్జికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్
 -    ఎంఫార్మసీ (ఈవెనింగ్)
 -    ఎంప్లాన్ (ఈవెనింగ్)
 కాలపరిమితి: రెండేళ్లు
 -    ఎంఏ
 -    ఎంబీఏ
 -    ఎంకామ్
 -    ఎంఎస్సీ(హోమ్ సైన్స్)
 -    ఎంఎస్ (జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్)
 కాలపరిమితి: రెండేళ్లు
 -    పీజీ డిప్లొమా ఇన్ లా
 -    పీజీ డిప్లొమా ఇన్ ఆర్ట్స్
 విభాగాలు: ఫ్రెంచ్,జర్మన్, రష్యన్, ఫంక్షనల్ అరబిక్, ఉర్దూ, చైనీస్, ఫొటోగ్రఫీ, డ్యాన్స్, లైట్ మ్యూజిక్, డివోషనల్ సాంగ్స్, అన్నమాచార్య సంకీర్తనలు.
 కాలపరిమితి: ఏడాది
 దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులకు చివరి తేది: జూలై 15
 మిగతా కోర్సులకు చివరి తేది: జూలై 21
 వెబ్‌సైట్: http://www.andhrauniversity.edu.in/

>
మరిన్ని వార్తలు