దరఖాస్తు చేశారా?

11 May, 2016 23:14 IST|Sakshi

భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ) డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్‌లలో  ప్రవేశానికి దరఖాస్తుకు చివరి తేది: మే 16
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్  సీనియర్ రెసిడెంట్స్/ సీనియర్ డిమానుస్ట్రేటర్స్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 29
ఉత్తరాఖండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్-టీచింగ్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 31
 

మరిన్ని వార్తలు