కేరళ నూతన గవర్నర్ ఎవరు?

11 Sep, 2014 04:02 IST|Sakshi
కేరళ నూతన గవర్నర్ ఎవరు?

 1.    2014 సెప్టెంబర్‌లో భారతదేశంలో పర్యటించిన టోనీ అబాట్ ఏ దేశ ప్రధాని?
     ఎ) కెనడా    
     బి) యూకే
     సి) న్యూజిలాండ్
     డి) ఆస్ట్రేలియా
 
 2.    96 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ టెన్నిస్ సెమీ ఫైనల్ చేరిన జపాన్ క్రీడాకారుడు ఎవరు?
     ఎ) హీరోకి కోండో    బి) కీ నిషికోరి
     సి) హీరోకి మొరియో     డి) తకావో సుజుకీ
 
 3.    2014 సెప్టెంబర్‌లో కేరళ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
     ఎ) జస్టిస్ కె.జి.బాలకృష్ణన్
     బి) జస్టిస్ ముకుల్ ముద్గల్
     సి) జస్టిస్ పి.సదాశివం     
     డి) జస్టిస్ ఎమ్.బి.షా
 
 4.    తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
     (2014, సెప్టెంబర్ 28 నుంచి 14 నెలల పాటు పదవిలో కొనసాగుతారు)
     ఎ) జస్టిస్ టి.ఎస్.ఠాకూర్
     బి) జస్టిస్ దీపక్ మిశ్రా
     సి) జస్టిస్ మదన్ లోకూర్
     డి) జస్టిస్ హెచ్.ఎల్.దత్తు
 
 5.    2014 సెప్టెంబర్‌లో హరారేలో జరిగిన ముక్కోణపు క్రికెట్ టోర్నీని ఏ దేశం గెలుచుకుంది?
     ఎ) జింబాబ్వే     బి) దక్షిణాఫ్రికా
     సి) ఆస్ట్రేలియా     డి) న్యూజిలాండ్
 
 6.    2014 ఆసియా కప్ క్రికెట్ ఏ దేశంలో జరిగింది?
     ఎ) శ్రీలంక     బి) పాకిస్థాన్
     సి) భారత్     డి) బంగ్లాదేశ్
 
 7.    జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సమావేశం 2014 ఫిబ్రవరిలో ఏ నగరంలో జరిగింది?
     ఎ) సిడ్నీ     బి) మాస్కో
     సి) లండన్     డి) సియోల్
 
 8.    హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఆయన ఏ దేశానికి రాజు?
     ఎ) ఒమన్     బి) బహ్రెయిన్
     సి) సౌదీ అరేబియా     డి) ఎమన్
 
 9.    మటెయో రెంజీ ఏ దేశానికి ప్రధాని?
     ఎ) పోర్చుగల్     బి) ఫ్రాన్స్
     సి) ఇటలీ     డి) పోలండ్
 
 10.    విశ్వవిఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ రాసిన ఏకైక పుస్తకం?
     ఎ) ద గ్రేట్ డిక్టేటర్
     బి) సిటీ లైట్స్
     సి) ద కిడ్
     డి) ఫుట్‌లైట్స్
 
 11.    ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014కు ఏ తేదీన లోక్‌సభ ఆమోదం తెలిపింది?
     ఎ) ఫిబ్రవరి 16     బి) ఫిబ్రవరి 17
     సి) ఫిబ్రవరి 18     డి) ఫిబ్రవరి 15
 
 12.    న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు?
     ఎ) నీషమ్     బి) బ్రెండన్ మెక్‌కలమ్
     సి) రూథర్‌ఫోర్డ్     డి) రాస్ టేలర్
 
 13.    అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
     ఎ) ఫిబ్రవరి 11     బి) మార్చి 11
     సి) మార్చి 21     డి) ఫిబ్రవరి 21
 
 14.    {పముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ సంస్థ వాట్స్‌యాప్‌ను కొనుగోలు చేసిన సంస్థ?
     ఎ) మైక్రోసాఫ్ట్     బి) యాపిల్
     సి) ఫేస్‌బుక్     డి) గూగుల్
 
 15. వాట్స్‌యాప్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు?
     ఎ) జాన్ కౌమ్     బి) స్టీవ్ జాబ్స్
     సి) టిమ్ కుక్     డి) లారీ పేజ్
 
 16.    ఇటీవల ఏ భాషకు ప్రాచీన భాష హోదా దక్కింది?
     ఎ) బెంగాలీ     బి) హిందీ
     సి) ఒడియా     డి) మణిపురి
 
 17.    భారతదేశంలో ఎన్ని భాషలకు ప్రాచీన హోదా ఉంది?
     ఎ) అయిదు     బి) ఆరు
     సి) ఏడు     డి) నాలుగు
 
 18. 2014-15లో భారత ఆర్థిక వృద్ధి రేటు 5.4 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేసిన సంస్థ ఏది?
     ఎ) ప్రపంచ బ్యాంకు     
     బి) ఆసియా అభివృద్ధి బ్యాంకు
     సి) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
     డి) పైవేవీ కావు
 
 19.    ఆసియా అభివృద్ధి బ్యాంకు పరిపాలనా ట్రైబ్యునల్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయురాలు?
     ఎ) లక్ష్మీ స్వామినాథన్     బి) అర్చనా భార్గవ
     సి) రంజనా దేశాయ్     డి) ఉషా థొరాత్
 
 20.    భారతదేశంలోని ఓటర్ల సంఖ్య  ఎంత?
     ఎ) 95.55 కోట్లు
     బి) 81.45 కోట్లు
     సి) 91.55 కోట్లు
     డి) 85.45 కోట్లు
 
 21.    2014 ఫిబ్రవరిలో హాకీ ఇండియా లీగ్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు?
     ఎ) ఢిల్లీ వేవ్ రైడర్స్     బి) పంజాబ్ వారియర్స్
     సి) ఉత్తరప్రదేశ్ విజార్డ్స్     డి) రాంచి రైనోస్
 
 22.    ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
     ఎ) అలెగ్జాండర్ నిడొవ్ యెసెవ్
     బి) లియాండర్ పేస్
     సి) సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్
     డి) రోహన్ బొపన్న
 
 23.    2014 ఫిబ్రవరిలో రష్యాలోని సోచి నగరంలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో 13 స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
     ఎ) నార్వే     బి) రష్యా
     సి) కెనడా     డి) యూఎస్‌ఏ
 
 24.    2018 వింటర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరుగుతాయి?
     ఎ) ఆస్ట్రియా     బి) నార్వే  
     సి) జపాన్     డి) దక్షిణ కొరియా
 
 25.    {బహ్మోస్ క్షిపణి రూపశిల్పి శివథాను పిళ్లైను ఏ దేశ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’తో సత్కరించింది?
     ఎ) యూకే     బి) రష్యా
     సి) జర్మనీ     డి) ఫ్రాన్స్
 
 26.    2014, ఫిబ్రవరి 26న రాజీనామా చేసిన నావికాదళం చీఫ్ ఎవరు?
     ఎ) విష్ణు భగవత్          బి) ఎన్‌కే వర్మ
     సి) డీకే జోషి          డి) శేఖర్ సిన్హా
 
 27.    ఇటీవల భారత్‌లో పర్యటించిన రష్యా ఉప ప్రధాని ఎవరు?
     ఎ) డిమిత్రి మెద్వదేవ్     బి) డిమిత్రి రొగోజిన్
     సి) సెర్గీ గ్లాజ్‌ఏవ్     డి) మైకోలా అజరోవ్
 
 28.    ఏ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా దినేశ్ సరాఫ్ 2014 ఫిబ్రవరిలో నియమితులయ్యారు?
     ఎ) ఓఎన్‌జీసీ     బి) ఐఓసీ
     సి) హెప్‌పీసీఎల్     డి) బీపీసీఎల్
 
 29.    2014, ఫిబ్రవరి 26న ప్రమాదానికి గురైన భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి ఏది?
     ఎ) ఐఎన్‌ఎస్ అశ్వని
     బి) ఐఎన్‌ఎస్ సింధు రక్షక్
     సి) ఐఎన్‌ఎస్ సింధురత్న
     డి) ఐఎన్‌ఎస్ వికాంత్
 
 30. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల నియమించింది? ఈ సంస్థ ఎక్కడ ఉంది?
     ఎ) జైపూర్     బి) ముంబై
     సి) కర్నాల్     డి) ఆగ్రా
 
 31.    దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలాకు భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డును ప్రదానం చేసింది?
     ఎ) 1993   బి) 1994   సి) 1990    డి) 1988
 

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓ విద్యార్థీ... నీ దారేది?

సీట్లు ఖాళీ.. కోర్సులు మాయం

కూలీ కొడుకు.. జేఈఈలో మెరిశాడు

సర్కారు బడి భళా..!

ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 27 నుంచి 

జూలై మొదటి వారంలో గ్రూప్‌–2 ఇంటర్వ్యూ

24న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌!

‘నీట్‌’ అమ్మాయిల్లో టాపర్‌ మాధురీ

నీట్‌లో మెరిసిన మాధురి రెడ్డి..

అఆల నుంచి ఱ వరకు... ప్రతి దశలోనూ ప్రక్షాళన

24 నుంచి ఏపీ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌

ఏపీ ఎడ్‌సెట్‌-2019 ఫలితాలు విడుదల

ఆసెట్, ఆఈట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

టెన్త్‌ ఫలితాలు విడుదల

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కీలక నిర్ణయం..!

‘స్టార్టప్స్‌తో భాగస్వామ్యాలకు బ్రిటన్‌ సంస్థల ఆసక్తి’

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

ఎస్ఎస్‌జేలో జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల‌ ఆహ్వానం

రీ వెరిఫికేషన్‌ కోసం 8 కేంద్రాలు

బీసీ గురుకులాలదే అగ్రస్థానం

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

కోటి రూపాయల జీతంతో ఉద్యోగం

జూన్‌ 2న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

చదివింపులు 10%

కోటా కోసం 16,000 సీట్ల పెంపు

క్రేజీ కోర్సు ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్‌

మే 3 నుంచి ఎంసెట్‌ 

అక్షరాన్ని కబళిస్తున్న ఆకలి

బీటెక్‌లో ఓపెన్‌బుక్‌ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా