అందమే ఆనందం

14 Sep, 2016 23:40 IST|Sakshi
అందమే ఆనందం

సాక్షి, సిటీబ్యూరో: కాసింత సౌందర్య పోషణ ఉంటే కొండంత ఆత్మవిశ్వాసంతో అందంగా మెరిసిపోవచ్చునని చెబుతూ నిర్వహించిన అందాల అతివల ర్యాంప్‌వాక్‌ ఆకట్టుకుంది. కొంపల్లిలో బుధవారం అనూస్‌ సెలూన్‌ అండ్‌ క్లినిక్‌ 17వ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘షో’లో మోడల్స్‌ మెరిశారు. సినీ తార(నేను శైలజ ఫేం) ధన్యా బాలకృష్ణ సెలూన్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు ప్రదీప్‌రావు, సీహెచ్‌ అనూరాధ, అన్నపూర్ణ, సుష్మ, అనుపమ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు