టుడే న్యూస్ అప్‌డేట్స్

10 Nov, 2016 09:25 IST|Sakshi
► నేటి నుంచే కొత్త కరెన్సీ నోట్లు. 500, 1000 పాత నోట్లను తీసుకోనున్న బ్యాంకులు. నోట్ల మార్పిడికి మరిన్ని కేంద్రాలు. శని, ఆదివారాలు కూడా బ్యాంకింగ్ సేవలు
 
► ఢిల్లీ: ఇవాళ్టి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్‌ పర్యటన
 
► నేడు రాష్ట్రపతిని కలవనున్న ఏపీ సీఎం, స్పీకర్. జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలకు ఆహ్వానం.
 
► పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్‌ను నేడు విచారించనున్న హైకోర్టు
 
► ఢిల్లీ: నేడు వీసీల జాతీయ సమావేశం
 
► అమెరికా: ఇవాళ ఒబామాతో భేటీ కానున్న ట్రంప్
మరిన్ని వార్తలు