టుడే అప్‌డేట్స్

25 Jan, 2016 06:33 IST|Sakshi

► విజయవాడలో నేడు ఏపీ కేబినేట్ సమావేశం. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణపై చర్చ
► ఛలో హెచ్‌సీయూకు విద్యార్థి సంఘాల పిలుపు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 10 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు
► రెండో రోజు భారత్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు హూలెండ్ పర్యటన, రాష్ట్రపతి, ప్రధాని, పలువురి మంత్రులతో భేటీకానున్న హూలెండ్
► నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
► విజయనగరంలో శంబర పోలమాంబ అమ్మవారి జాతర, నేడు తోలేళ్ల ఉత్సవం ప్రారంభంకానుండడంతో భారీగా హాజరుకానున్న భక్తులు
► హైదరాబాద్‌లో మీడియా, వినోద వ్యాపార సదస్సును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
► గ్రేటర్‌లో ఊపందుకున్న రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం. నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్న టీడీపీ నేత, మాజీ మంత్రి కృష్ణయాదవ్.
 

>
మరిన్ని వార్తలు