కాళ్లు పట్టుకుని అడిగినా కనికరించలేదు

6 Nov, 2019 16:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాది విజయనగరం జిల్లా. నేను ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నపుడు నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. తను అప్పటికి ఇంకా ఫర్ట్‌ ఇయర్‌. ఒక రోజు తనకు లాబ్‌ జరుగుతుండగా కలిశాం. అప్పటినుంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం. నేను రిలీవ్‌ అయ్యాక కూడా తను నాతో టచ్‌లో ఉండేది. జనరల్‌గా మాట్లాడుకునే వాళ్లం. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక తను నాకు ప్రపోజ్‌ చేసింది. నేను ఒప్పుకోలేదు! ఒకసారి లవ్‌ ఫేయిల్‌ అయితే మా ఫ్రెండిషిప్‌ పోతదని నేను రిప్లై ఇవ్వలేదు.  

తర్వాత కొన్నాళ్లకు ‘లైఫ్‌ లాంగ్‌ నీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్లను’ అని చెప్పింది. నేను కూడా ప్రపోజ్‌ చేశా. బాగానే కలిసుండేవాళ్లం. సినిమాలకు వెళ్లేవాళ్లం. కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో తెలీదు.. వెళ్లిపోయింది. కాళ్లు పట్టుకుని అడిగినా కనికరించలేదు. నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పినా నన్ను కాదని వెళ్లిపోయింది. రెండేళ్లు గడిచిపోయాయి. అయినా తన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా.
- దినేష్‌ రెడ్డి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమకు నియమాలు వర్తించవు

నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంతకైనా నిలబడతా!

మైసూరు అమ్మాయి, నెదర్లాండ్స్‌ అబ్బాయి

ఒక తెలివైన ప్రేమ కథ

ప్లీజ్‌ బిట్టూ నన్ను వదిలేయ్‌, మర్చిపో!

130 కేజీల అందమైన అమ్మాయితో ప్రేమ

అతడు నా గుండెల్లో ఉంటాడు

ఏం తప్పు చేశాను.. ఆమెను నా ప్రాణం కంటే..

‘ముత్యమంత ముద్దు’లాంటి ప్రేమ

ఆమె నవ్వితే నా బాధలు మర్చిపోతా! 

కెనడా రానన్నాను. దూరం పెరిగింది కానీ..

ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

అతడంటే చాలా ఇష్టం, ప్రాణం కన్నా ఎక్కువగా..

ఆమె నన్ను మోసం చెయ్యలేదు

ఈ జంట ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం!

ఆమెను కొట్టి, రోడ్డు మీద వదిలేశాడు

29 ఏళ్లకే నూరేళ్లు నిండిన ప్రేమ

ఆ రోజు ధైర్యం చేసుంటే ఇలా అయ్యిండేది కాదు!

లెక్చరర్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు!

ప్రేమలో ఫెయిల్‌ అయ్యారా? ఇలా చేయండి!

నేను ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు

ప్రేయసికి స్నేహితుడితో పెళ్లని తెలిసినా..

మోసం చేశాడు.. అంత అర్హత లేదు

భర్త ప్రాణాల కోసం సింహంతో పోరాడి..