నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలు

18 Jan, 2020 17:12 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ముంబై- పూణే హైవే పై జరిగింది. షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు... వెనుక నుంచి ఓ ట్రక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో షబానా అజ్మీ భర్త జావేద్‌ అక్తర్‌ కూడా ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే గత రాత్రే షబానా తన భర్త 75వ జన్మదినాన్ని ముంబైలో జరిపారు. మరోవైపు వారితో ప్రయాణిస్తున్న వారిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా.. కారు డ్రైవర్‌ స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే షబానా అజ్మీని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

సినిమా

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..