5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

30 Oct, 2019 14:43 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్ల దిశగా సాగుతున్న ఈ మూవీ రూ 100 కోట్ల క్లబ్‌లో ప్రవేశించింది. సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా హౌస్‌ఫుల్‌ 4 హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో​సత్తా చాటుతోంది. మంగళవారం రూ 24 కోట్లు రాబట్టిన హౌస్‌ఫుల్‌ 4 విడుదలైన 5 రోజుల్లోనే రూ. 111 కోట్లు వసూలు చేసింది.

భాయ్‌ దూజ్‌ వేడుకల నేపథ్యంలో సెలవు దినం కలిసిరావడంతో ముంబై, ఢిల్లీ, ఎన్‌సీఆర్‌, యూపీ, రాజస్ధాన్‌ ప్రాంతాల్లో మంగళవారం భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్‌హిట్‌ హౌస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలో నాలుగవ భాగంగా విడుదలైన హౌస్‌ఫుల్‌ 4ను సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కించారు. అక్షయ్‌తో పాటు కృతి సనన్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌, కృతి కర్బందా, పూజా హెగ్డే, చుంకీ పాండే తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

రెండోసారి తండ్రి అయిన స్టార్‌ హీరో

'వివాహిత నటుడితో సహజీవనం చేశా'

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది

100 కోట్ల క్లబ్‌లో బిగిల్‌

నాగబాబు బర్త్‌డే; మెగా ఫ్యామిలీలో సందడి

‘ఆ సినిమా కథ కాపీరైట్స్‌ నావే’ 

పాత్రలా మారిపోవాలని

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ

కామెడీ గ్యాంగ్‌స్టర్‌

వారోత్సవం!

బన్నీకి విలన్‌

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి