కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్‌ ఇదే..!

10 Nov, 2019 16:15 IST|Sakshi

హైదరాబాద్‌ : సైరాలో స్వాతంత్ర సమరయోధుడిగా వెండితెరపై అద్భుత నటనను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే తన 152వ సినిమాలో నక్సలైట్‌ పాత్ర పోషిస్తారనే ప్రచారం ఊహాగానమేనని వెల్లడైంది. కొరటాల మూవీలో మెగాస్టార్‌ లెక్చరర్‌ పాత్రలో అభిమానులను ఆకట్టుకుంటారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ 2న విడుదలైన సైరా రూ 250 కోట్ల కలెక్షన్లతో చిరు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంలా నిలిచింది. ఇక కొరటాల శివ మూవీలో తమ హీరోను కొరటాల ఎలా ప్రజెంట్‌ చేస్తారనే ఆసక్తి నెలకొంది.

ఈ మూవీలో చిరును స్లిమ్‌గా కనిపించాలని దర్శకుడు కోరడంతో మెగాస్టార్‌ జిమ్‌ చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. క్లాస్‌ లుక్‌తో తనదైన మాస్‌ స్టైల్‌తో మెగా స్టార్‌ ఈసారి దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. కొరటాల మూవీలో మెగాస్టార్‌ 30 సంవత్సరాల యువకుడిగా, పెద్దవయసు వ్యక్తిగా రెండు పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. అయితే చిరంజీవి యువకుడిగా ఉన్న పాత్రలో దర్శకుడు కోరిన మీదట ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ పోషస్తారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గోవింద్‌ ఆచార్య, గోవింద హరి గోవింద టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు

హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌

బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

తగ్గిన అవకాశాలు.. ఫొటోషూట్‌లతో హల్‌చల్‌!

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

సూటబుల్‌

కొత్త అడుగులు?

రొమాంటిక్‌ రూలర్‌

అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది

మంత్రిని కలిసిన రాహుల్‌ సిప్లిగంజ్‌

ప్రముఖ నటుడికి తీవ్ర అస్వస్థత

‘వీళ్లిద్దరినీ ఆశీర్వదించండి’

ఫోర్‌ మిలియన్‌ వ్యూస్‌.. థ్యాంక్స్‌ చెప్పిన నితిన్‌

బాలయ్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ గిప్ట్‌

మహేష్‌ మేనల్లుడి కోసం మెగాపవర్‌ స్టార్‌!

ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్‌

సీమ సిరీస్‌..

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం

సూపర్‌హీరో అవుతా

వాళ్లంటే జాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్‌ ఇదే..!

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌