యోగిబాబు కామెడీ హైలెట్‌గా..!

29 May, 2019 10:39 IST|Sakshi

నాడైనా, నేడైనా, ఏనాడైనా కామెడీ చిత్రాలకు కాసుల వర్షం కురుస్తుంది. నేల విడిసిన సాము కాకపోతే వినోదభరిత చిత్రాలకు ప్రేక్షకులు విజయాలను అందించడం ఖాయం. అలాంటి చిత్రంగా కడలై పోడ ఒరు పొన్ను వేణుం ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఆనంద్‌రాజన్‌. ఆర్‌జీ మీడియా పతాకంపై డీ.రాబిన్సన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ చిత్రంలో యోగిబాబు కామెడీ హైలైట్‌గా ఉంటుందంటున్నారు దర్శకుడు ఆనంద్‌రాజన్‌. దీని గురించి ఆయన తెలుపుతూ నటుడు యోగిబాబును మరో కోణంలో చూపించే చిత్రంగా కడలై పోడ ఒరు పొన్ను వేణుం ఉంటుందన్నారు. సాధారణంగా కామెడీని వృత్తి గా చేసే యోగిబాబు, ఈ చిత్రంలో ఆయన చేసే వృత్తే కామెడీగా ఉంటుందన్నారు. ఆ వృత్తిలో ఆయనకు కుడి ఎడమగా యువతులు పని చేస్తుంటారని వారిని ప్రేమలో దించడానికి యోగిబాబు చేసే ప్రయత్నాలు వినోదభరితంగా ఉంటాయని చెప్పారు.

అలా యోగిబాబు చేతిలో చిక్కిన హీరో ఆజార్‌ ఆయన నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు జాలీగా ఉంటాయన్నారు. బుల్లితెరపై ప్రాచుర్యం పొం దిన నటుడు ఆజార్‌ వెండితెరకు పరిచయం అవుతున్న ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సాజిత్, మన్సూర్‌అలీఖా న్, సెంథిల్, స్వామినాథన్, దీనా, మనోహర్, కాజల్‌ ముఖ్య పాత్రల్లో నటించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలోనే నిర్వహించనున్నట్లు దర్శకుడు ఆనంద్‌రాజన్‌ తెలిపారు. దీనికి జిపిన్‌ సంగీతం, జే.హరీశ్‌ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’