వెబ్‌లోకి తొలి అడుగు

29 Nov, 2019 00:39 IST|Sakshi
సమంత

నటిగా వెండితెరపై సమంత సూపర్‌ సక్సెస్‌. ఇదే మ్యాజిక్‌ను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ రిపీట్‌ చేయాలనుకుంటున్నారు. వెబ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి సమంత అడుగుపెట్టారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌లో çసమంత నటించనున్నారు. ఫస్ట్‌ సీజన్‌ విజయవంతం కావడంతో రెండో సీజన్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లారు మేకర్స్‌. ‘‘డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగా దూసుకెళ్తోంది.

ఇందులో నా భాగస్వామ్యం కూడా ఉండాలనుకుంటున్నాను. రాజ్‌ అండ్‌ డీకే రాసిన స్క్రిప్ట్‌ బాగుంది. డిజిటల్‌ మీడియంలోకి నా ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంత కన్నా బెటర్‌ పార్ట్‌నర్స్‌ ఎవరు ఉంటారు? సినిమాల్లో ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు ఇది భిన్నమైనదని చెప్పగలను. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు’’ అన్నారు సమంత. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఫ్యామిలీమ్యాన్‌’ తొలిసీజన్‌తో నటి ప్రియమణి, హీరో సందీప్‌కిషన్‌ వెబ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పల్లెటూరి ప్రేమకథ

గుమ్మడికాయ కొట్టారు

‘వెంకీమామ’ విడుదల ఎప్పుడమ్మా

నిద్ర లేని రాత్రులు గడిపాను

ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్‌!

వెబ్‌ సిరీస్‌లో సామ్‌.. చైతూ వెయిటింగ్‌

‘నా కోపానికి ఓ లెక్కుంది’

విజయ్‌ ఎదురుగానే అర్జున్‌ రెడ్డిని ఏకిపారేసిన నటి

నా కూతురు హీరోయిన్‌ ఏంటి : వాణి విశ్వనాథ్‌

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌

భాగ్యరాజ్‌ చూపిన స్త్రీలు

ఏడ ఉన్నావే...

నన్ను స్టార్‌ అనొద్దు!

ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!

తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!

మ్యాన్‌.. మ్యాడ్‌.. మనీ

రజనీ 169 ఫిక్స్‌?

కొత్త ప్రయాణం

ఇది తాగుబోతుల సినిమా కాదు

దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’

నకిలీ ఫోటో వైరల్‌, చిన్మయి వివరణ

వర్మ మరో సంచలనం; టీజర్‌ విడుదల

ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌.. స్పందించిన సందీప్‌

వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో..

భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోండి

నిక్‌ జొనాస్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియాంక

ఛీ.. మేకప్‌ లేకుండానే బాగున్నావు

అమ్మమ్మగారి ఇల్లు అనుబంధాల హరివిల్లు

ఇది నా కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమా: వర్మ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెబ్‌లోకి తొలి అడుగు

పల్లెటూరి ప్రేమకథ

గుమ్మడికాయ కొట్టారు

‘వెంకీమామ’ విడుదల ఎప్పుడమ్మా

నిద్ర లేని రాత్రులు గడిపాను

ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్‌!