హీరో దంపతుల మధ్య వివాదం?

14 Aug, 2019 06:23 IST|Sakshi

కర్ణాటక, యశవంతపుర : ఇటీవల ప్రముఖ నటుడు దర్శన్, అయన భార్య విజయలక్ష్మీ మధ్య మళ్లీ గొడవలు తలెత్తినట్లు పుకార్లు వచ్చాయి. సోమవారం ట్విట్టర్‌లో పరస్పరం అన్‌ఫాలో అయ్యారు. విజయలక్ష్మి దర్శన్‌ పేరుతో ఉన్న ట్విట్టర్‌లో ఖాతా నుంచి దర్శన్‌ పదాన్ని తొలగించటంతో ఈ వదంతులకు కారణమైంది. వదంతులను నమ్మవద్దని సోమవారం ఆమె ట్వీట్‌ చేశారు. అయితే ఇద్దరి మధ్య ఏదో వివాదం జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. గతంలో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చడం తెలిసిందే. ఇటీవల విడుదలైన యజమాన సినిమా మేకింగ్‌ వీడియోలో దంపతులిద్దరూ కనిపించారు. దాంతో ఇద్దరూ సవ్యంగా ఉన్నారని అభిమానులు అనుకునేలోపే మళ్లీ ఏవో బిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య గొడవలను సరిదిద్దడానికి ఓ నటుడు, రాజకీయ నాయకుడు ఒకరు ప్రయత్నిస్తున్నట్లు  తెలిసింది. అన్నా వదిన సంసారం బాగుండాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌

మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన రాఖీసావంత్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ఫైన్‌

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్‌

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

శివకార్తికేయన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

వదిలేది లేదు

నయన్‌పై కీర్తి అభిమానుల ఆగ్రహం

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు

ట్రాప్‌లో పడేస్తారు

ఇట్స్‌ మేకప్‌ టైమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’