గ్రహం అనుగ్రహం (14-08-2019)

14 Aug, 2019 06:13 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.చతుర్దశి ప.2.45 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం శ్రవణం పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.10.01 నుంచి 11.43 వరకు దుర్ముహూర్తం ఉ.11.38 నుంచి 12.28 వరకు అమృతఘడియలు... రా.8.26 నుంచి 10.11 వరకు.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం:పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వివాదాలు పరిష్కారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం:మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధి క్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు.

మిథునం:పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభ సూచనలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

సింహం: ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహన, భూలాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో  ప్రోత్సాహం. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. బంధువుల కలయిక. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు.

తుల:దూరప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. పనులలో తొందరపాటు వద్దు. బంధువర్గంతో మాటపట్టింపులు. దైవచింతన. వ్యా పారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం:కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

ధనుస్సు: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారో గ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకు లు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ముం దుకు సాగవు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మకరం:శుభకార్యాలలో పాల్గొంటారు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ధన,వస్తులాభాలు. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువుల తో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మీనం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో ఆదరణ. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (30-03-2020)

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

గ్రహం అనుగ్రహం (29-03-2020)

గ్రహం అనుగ్రహం (28-03-2020)

గ్రహం అనుగ్రహం (27-03-2020)

సినిమా

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..

ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి