అలా కలిశారు!

22 Apr, 2019 02:35 IST|Sakshi
కీర్తి, బోనీ కపూర్, జాన్వీ

‘‘మహానటి’ చిత్రంలో మీ నటనకు ఫిదా అయిపోయాం’’ అంటూ కీర్తీ సురేశ్‌పై చాలామంది ప్రశంసల జల్లు కురిపించారు. ఈ లిస్ట్‌లో దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల పెద్ద కూమార్తె జాన్వీ కపూర్‌ కూడా ఉన్నారు. ఇటీవల తన ఫేవరెట్‌ యాక్ట్రస్‌ కీర్తీని ముంబైలో కలుసుకున్నారు జాన్వీ కపూర్‌. పై ఫొటోలో ఉన్నట్లు వీరిద్దరూ ఒకేఫ్రేమ్‌లోకి ఎలా వచ్చారు? అనేగా మీ డౌట్‌.. అక్కడికే వస్తున్నాం.

కీర్తీ సురేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న సినిమాకు బోనీకపూర్‌ ఓ నిర్మాత. ఇందులో అజయ్‌ దేవగన్‌ హీరో. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ మాజీ కోచ్, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం చర్చల్లో భాగంగానే కీర్తి ముంబై వెళ్లారట. అక్కడ కీర్తి, జాన్వీ, బోనీకపూర్‌ కలిసి డిన్నర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు’

‘టెంపర్‌’ రీమేక్‌.. తెలుగు డబ్బింగ్

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఆఫీస్‌ బాయ్‌ పెళ్లికి అల్లు అర్జున్‌

చిన్నా, పెద్ద చూడను!

శింబుదేవన్‌ దర్శకత్వంలో అందాల భామలు

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

హాలిడే మోడ్‌

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’

‘సీత’ మూవీ రివ్యూ

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ

జయప్రద ఓటమి

నిజం గెలిచింది : నటుడు రవికిషన్‌

పనిచేయని సురేష్‌ గోపి స్టార్‌ ఇమేజ్‌

వైఎస్‌ జగన్‌ ఘనవిజయం.. ‘యాత్ర 2’

ముఖ్యమంత్రి తనయుడి ఓటమి

కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్‌

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ