మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌

22 Nov, 2019 17:47 IST|Sakshi

'మీరెవరో మాకు తెలియదు.. కానీ మిమ్మల్ని కాపాడడం మా బాధ్యత' అంటూ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పలికే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో శుక్రవారం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో మహేశ్‌బాబు మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, బర్త్‌డే టీజర్‌, టైటిల్‌ సాంగ్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్‌ చేసిన 1.26 నిమిషాల నిడివి గల టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. దిల్‌ రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కమర్షియల్‌ అంశాలతో పాటు అంతర్లీనంగా ఒక మేసేజ్‌ అందిస్తున్నట్లు టీజర్‌ ద్వారా చిత్ర బృందం తెలిపింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘హ్యపీ బర్త్‌డే టు మై డైరెక్టర్‌’

అభిమానులకు రజనీ బర్త్‌డే గిఫ్ట్‌ అదేనా?

‘16వ ఏటలోనే ఒక అబ్బాయితో డేటింగ్‌ చేశా’

కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

షారుక్‌ఖాన్‌ శిష్యుడు

రకుల్‌ ఎటాక్‌

మోసగాళ్లు

ఓ మై గాడ్‌.. డాడీ!

మహేశ్‌బాబు రఫ్‌ ఆడేశారు

నా కూతురికోసం ఆ అవార్డు గెలవాలనుకున్నా

‘రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ

షేక్‌ చేస్తున్న ‘శ్రీదేవి’ వీడియోలు

త్వరలోనే పెళ్లి చేసుకోనున్న హీరోయిన్‌!

‘రజనీ, కమల్‌ కంటే నేనే సీనియర్‌’

వివాదాస్పదంగా బ్లౌజ్‌.. నటిపై కేసు

జార్జిరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి

‘జార్జిరెడ్డి’ సినిమాను అడ్డుకుంటే ఊరుకోం

తల్లినవడానికి డేట్‌ ఫిక్స్‌: సమంత

అందాలారబోతలో తప్పేంలేదు!

పల్లెటూరిని గుర్తు చేసేలా...

దర్శకత్వం అంటే పిచ్చి

మిస్‌ మ్యాచ్‌ పెద్ద విజయం సాధించాలి

‘తోలుబొమ్మలాట’ మూవీ రివ్యూ

‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ

వేసవిలో క్రాక్‌

పవర్‌ఫుల్‌ పాత్రలో

నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది

ఇక వేటే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘హ్యపీ బర్త్‌డే టు మై డైరెక్టర్‌’

అభిమానులకు రజనీ బర్త్‌డే గిఫ్ట్‌ అదేనా?

‘16వ ఏటలోనే ఒక అబ్బాయితో డేటింగ్‌ చేశా’

కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

రకుల్‌ ఎటాక్‌