‘పావలా కల్యాణ్‌’ అంటూ ట్వీట్ చేసిన హీరోయిన్‌

3 Sep, 2019 10:10 IST|Sakshi

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు. పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రికార్డ్ స్థాయిలో ట్వీట్లు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా  పవన్‌కు విషెస్‌ తెలుపుతూ ట్వీట్ చేశారు. కొంతమంది నెగెటివ్ హ్యాష్ ట్యాగ్‌లను కూడా గట్టిగానే ట్రెండ్ చేశారు. దీంతో ఓ హీరోయిన్‌ ఇబ్బందుల పాలయ్యారు.

పవన్‌ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచిన సినిమా కొమరం పులి. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నటించిన నికీషా పటేల్‌, పవన్‌కు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో ఓ పొరపాటు చేశారు. హ్యాపీ బర్త్‌డే పవన్‌ కల్యాణ్‌ (#HappyBirthdayPawanKalyan) అనే హ్యాష్ ట్యాగ్‌కు పోటిగా.., హ్యాపీ బర్త్‌డే పావలా కల్యాణ్ (#HappyBirthdayPawalaKalyan) అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లో ఉండటంతో నికీషా పొరపాటున పావలా కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో విషెస్‌ను ట్వీట్ చేశారు.

దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. కొద్దిసేపటికి జరిగిన పొరపాటును గమనించిన ఈ భామ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన మరోసారి సరైన హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే నికీషా చేసిన పావలా కల్యాణ్ ట్వీట్ వైరల్‌ అయ్యింది. దీంతో అభిమానులను శాంతింప చేసేందుకు క్షమాపణ కూడా కోరారు. (ఇది చదవండి: మాట తప్పిన పవన్‌ కల్యాణ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

‘అర్జున్‌ నీకు ఆ స్థాయి లేదు’

సాహోకు తిప్పలు తప్పవా..?

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

ఎవరా ‘చీప్‌ స్టార్‌’..?

‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’

రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్‌ డైరెక్టర్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు

నయన కంటే ఆమే బెస్ట్‌

పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?