కెప్టెన్‌ లేకుండానే నడుస్తోంది!

1 Aug, 2019 21:34 IST|Sakshi

ఇంట్లో పెద్దమనిషి లేకుండా ఉంటే చిన్న వ్యవహారమైనా పెద్ద గొడవకు దారి తీస్తుంది. అదే ఓ ఆటలో కెప్టెన్‌ అనేవాడు లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించగలమా? అదే విధంగా బిగ్‌బాస్‌ అనే ఇంట్లో ఆడే ఆటలో కెప్టెన్‌ లేకుండా రెండు వారాలు గడుస్తోంది. మామూలుగా అయితే కెప్టెన్‌ పదవి కోసమని ఇంటిసభ్యులంతా ఎదురుచూస్తు ఉంటారు.

కెప్టెన్‌ అయిపోదామని అందరూ ప్రయత్నిస్తుంటారు. కెప్టెన్‌గా ఎన్నికైతే కొన్ని సౌలభ్యాలు ఉండటమే దానికి కారణం. ఆ వారానికి నామినేట్‌ చేయడానికి వీలుండకపోవడం.. సపరేట్‌ గది, ఇంటిపై పెత్తనం, సభ్యులందరీ మీదా అధికారం చెలాయించడం లాంటి వాటికోసం ఒక్కసారైనా కెప్టెన్‌ కావాలని కోరుకుంటారు. అయితే ఈ సీజన్‌లో మాత్రం రెండో వారం గడిచిపోతున్నా.. బిగ్‌బాస్‌ ఆ ఊసే ఎత్తడం లేదు. 

దీంతో హౌస్‌లో ఎవరికి వారే కెప్టెన్‌గా ఫీల్‌ అవుతున్నారు. పనులను పంచుకోవడంపైనా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మొదటివారంలో కెప్టెన్‌లా అందరిపైనా డామినేట్‌ చేసిన హేమ.. ఎలిమినేట్‌ అయింది. దీంతో శ్రీముఖి కాస్త పెత్తనం చెలాయిస్తున్నట్లు కనిపించినా..ఎవరికీ నచ్చింది వారు చేస్తున్నారు. మరి నేడు పవర్‌ గేమ్‌ అంటూ ఓ టాస్క్‌ ఇవ్వబోతోన్న బిగ్‌బాస్‌.. అందులో గెలిచిన వారిని కెప్టెన్‌గా సెలెక్ట్‌ చేయనున్నాడేమో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు

‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!

‘ఆమె హీరోయిన్‌గా పనికి రాదు’

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

దంగల్‌ దర్శకుడికి షాక్‌ ఇచ్చిన ఆమిర్‌ ఖాన్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

సింగిల్‌ షాట్‌లో ‘అశ్వద్ధామ’ పోరాటం

'రిటైర్‌మెంట్‌ ఉద్యోగానికి మాత్రమే’

అభిమాని ప్రేమకు పూరీ ఫిదా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు

‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

ఇస్మార్ట్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!