రజనీకాంత్-జాకీ చాన్ కాంబినేషన్‌లో సినిమా?

26 Jun, 2016 23:20 IST|Sakshi
రజనీకాంత్-జాకీ చాన్ కాంబినేషన్‌లో సినిమా?

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ - చైనీస్ సూపర్ స్టార్ జాకీ చాన్ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందా? ప్రస్తుతం మలేసియన్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త ఇది. మలేసియన్ నిర్మాత మొహమ్మద్ రఫీజి మొహమ్మద్ జిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించనున్న ఈ చిత్రానికి ‘చినీ సాగ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని సమాచారం. సూపర్ స్టార్స్ ఇద్దర్నీ సదరు మలేసియన్ నిర్మాత కలిశారట. ఈ చిత్రంలో కథానాయికగా నటించమని సోనమ్ కపూర్‌ని అడిగానని కూడా మలేసియన్ మీడియాతో పేర్కొన్నారాయన. రఫీజి చెబుతున్న మాటలు నిజమైతే ఇది కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మలేసియాలోని చినీ అనే సరస్సులో ఉండే డ్రాగన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట.

ఇందులో పలువురు ప్రముఖ మలేసియన్ తారలు కీలక పాత్రలు చేస్తారట. నార్వే, ఇండియా, చైనా, ఇండోనేసియా, థాయ్‌ల్యాండ్‌లో చిత్రీకరించనున్నారని భోగట్టా. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా చేయాలనుకున్నారట. కానీ, బడ్జెట్ సమకూర్చుకోలేక అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని రఫీజి అంటున్నారు. 90 శాతం గ్రాఫిక్స్‌తో సాగే ఈ చిత్రం 90 శాతం ఇంగ్లిష్ భాషలోనే ఉంటుందట. మరి.. ఈ చిత్రం నిజంగానే తెరకెక్కుతుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!