‘మేం నటులం.. తీవ్రవాదులం కాదు’

3 Oct, 2018 13:10 IST|Sakshi

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన మూవీ ఆర్‌ఎక్స్‌ 100. అజయ్‌ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఈ సినిమా ప్రేరణతో తమ ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు రావటంతో మరోసారి ఈ సినిమా హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ సం‍ఘటనపై హీరో కార్తికేయ స్పందించాడు. తమ సినిమాలో హీరో ఆత్మహత్య చేసుకునే సన్నివేశం అసలు లేదని.. క్లైమాక్స్‌లో కూడా ఇందునే హీరోను చంపిస్తుంది.. కానీ తాను బలవన్మరణానికి పాల్పడలేదని క్లారిటీ ఇచ్చాడు. సినిమా దర్శకులు ఎప్పుడు తమ సినిమా చూపి చేడిపోండి అని తీయరు. విద్యార్థులు ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చుట్టుపక్కల వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

చదవండి :
ఆర్‌ఎక్స్‌ 100 సినిమానే ప్రేరణ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!

సెప్టెంబర్‌లో సాహసం

ఇంటి ఖరీదు 140 కోట్లు

డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే

నేను స్టార్‌ని కావడానికి అదో కారణం

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా

మీ అభిమానానికి ఫిదా : అల్లు అర్జున్‌

141 కోట్లు: ఖరీదైన ఇల్లు కావాలి ప్లీజ్‌!

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో

ఆ వార్తపై రకుల్‌ ప్రీత్‌ అసహనం

కాజల్‌ చిత్రానికి అన్ని వీడియో కట్స్‌ ఎందుకు ?

అలాంటి సమయంలో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తా

సినిమా కోసమే కాల్చాను!

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

రికార్డ్‌ సృష్టించిన ‘నే జా’

‘చేతిలో డబ్బు లేదు...గుండె పగిలేలా ఏడ్చా’

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!

సెప్టెంబర్‌లో సాహసం

ఇంటి ఖరీదు 140 కోట్లు

డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే

నేను స్టార్‌ని కావడానికి అదో కారణం

సాహో: కాలి బూడిదైనా తిరిగొస్తా