అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌

9 Sep, 2019 16:58 IST|Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, అతని సతీమణి గౌరీ ఖాన్‌లు సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. షారుఖ్‌కు ఈ మధ్య సినిమాలు కలిసి రావడం లేదు. సరైన హిట్‌ను చూసి చాలా కాలమైంది. షారుఖ్‌.. సినిమాలకు కాస్త విరామం ఇచ్చినట్లు కూడా కనిపిస్తోంది. షారుఖ్‌, తన పిల్లల గురించి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను గౌరీ ఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. నేడు ఆమె తల్లి పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

షారుఖ్‌.. తన అత్తగారు సవిత చిబ్బర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అత్తగారికి షారుఖ్‌ స్వీట్‌ విషెస్‌ అందజేశారు. చెరగని చిరునవ్వుతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సవిత చిబ్బర్‌, షారుఖ్‌, అబ్రమ్‌ కలిసి ఉన్న ఫొటోను గౌరీ ఖాన్‌ పోస్ట్‌ చేశారు. ఆదివారం తల్లి  పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె కుమార్తె గౌరీ ఖాన్‌ తనకు గ్రీటింగ్స్‌ అందజేశారు. తన పిల్లలు సినిమాల్లోకి వస్తారా లేదా అనేదానిపై షారుఖ్‌ క్లారిటీ ఇచ్చేశారు. కుమారుడు ఆర్యన్‌ నటుడు కావాలనుకోవట్లేదు అని, దర్శకుడిగా మారాలనుకుంటున్నాడని తెలిపారు. అందుకోసం అమెరికాలో తర్ఫీదు పొందుతున్నాడని వెల్లడించారు. ఇక మిగతా ఇద్దరికీ నటనపై ఆసక్తి ఉంటే చదువు పూర్తయ్యాక వారికి తర్ఫీదు ఇచ్చి నటనారంగానికి పరిచయం చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వారి పిల్లలకు మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ కూడా ఇప్పిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోను కూడా షారుఖ్‌ నెటిజన్లతో పంచుకున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ అయ్యారు!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి

రహస్య భేటీ

ఇల్లు.. పిల్లలు కావాలి

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

మరో మాస్‌ డైరెక్టర్‌తో రామ్‌!

‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

‘గ్యాంగ్‌ లీడర్‌ అందరినీ మెప్పిస్తాడు’

భాయ్‌ ఇలా చేయడం సిగ్గుచేటు!

బయోపిక్‌ కోసం రిస్క్ చేస్తున్న హీరోయిన్‌!

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

ఆ ఆశ ఉంది కానీ..!

నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ అయ్యారు!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!