మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీలో...

18 Jun, 2018 01:44 IST|Sakshi

లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించడం చెన్నై సుందరి త్రిషకు కొత్తేమీ కాదు. తమిళంలో ‘నాయకి’, ‘1818’ వంటి లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌లో నటించారు. కానీ టాలీవుడ్‌ దర్శకుడు సతీష్‌ వేగేశ్నకు ఇది న్యూ జానర్‌ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో రూపొంది, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ‘శతమానం భవతి’, ప్రజెంట్‌ నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలు హీరో ఓరియంటెడ్‌. ఇప్పుడు సతీష్, త్రిష గురించిన ప్రస్తావన ఎందుకంటే.. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో త్రిష ముఖ్య తారగా ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ తెరకెక్కనుందన్న వార్తలు ఇండస్ట్రీలో ప్రచారం అవుతున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి

బై బై బల్గేరియా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

భయపెడుతూ నవ్వించే దెయ్యం

లేడీ సూపర్‌స్టార్‌

నవ్వులే నవ్వులు

గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్న బాలయ్య, బోయపాటి

‘సాహో’ రిలీజ్‌ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్‌

ఫన్‌ రైడ్‌.. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’

భయపెట్టేందుకు వస్తున్నారు!

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్‌

మాకు పది లక్షల విరాళం

ఇక మా సినిమా మాట్లాడుతుంది

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

పండగకి వస్తున్నాం

మరోసారి విలన్‌గా..

పెండ్లీకూతురే.. లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్‌ చూస్తున్నా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి

బై బై బల్గేరియా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

లేడీ సూపర్‌స్టార్‌