పంచ్‌ పడుద్ది

11 Oct, 2019 01:56 IST|Sakshi
కిరణ్‌ కొర్రపాటి, అల్లు అరవింద్, వరుణ్‌ తేజ్, సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్‌

ఈ ఏడాది ‘ఎఫ్‌ 2, గద్దలకొండ గణేష్‌’ చిత్రాలతో సూపర్‌ హిట్స్‌ అందుకున్న వరుణ్‌ తేజ్‌ కొత్త చిత్రానికి గురువారం కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమాకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్‌  నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు నాగబాబు క్లాప్‌ ఇచ్చారు.

అల్లు అరవింద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి వరుణ్‌ తేజ్, కిరణ్‌ కొర్రపాటిలకు స్క్రిప్ట్‌ను అందించారు. కిరణ్‌ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. వరుణ్‌గారు కథ వినగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ మూవీ కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుని చాలా మేకోవర్‌ అయ్యారు. డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్‌ సి.విలియమ్స్, సంగీతం: తమన్‌.ఎస్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిష్యుం డిష్యుం

ప్రేమంటే ప్రమాదం

విద్యార్థుల సమస్యలపై పోరాటం

ప్రేమలో కొత్త కోణ ం

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు

22ఏళ్ల తర్వాత...

బ్యూటిఫుల్‌

నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌

సైరాలాంటి సినిమాలు ఇంకా రావాలి

‘మీ భార్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’

స్టార్‌ హీరోపై మండిపడుతున్న నెటిజన్లు

హిమజ అలా చేస్తుందని ఊహించా : పునర్నవి

బట్టతల ఉంటే ఇన్ని బాధలా..?

బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రముఖ సింగర్‌!

బిగ్‌బాస్‌: అందరి బండారాలు బయటపడ్డాయి!

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!

బిగ్‌బాస్‌ షోను నిషేధించండి!

నటుడు శింబుపై నిర్మాత ఫిర్యాదు

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే

ప్రేమతో రంగ్‌ దే

చిరు152షురూ

రాజా లుక్‌ అదుర్స్‌

పబ్లిసిటీ కోసం కాదు

నా జీవితంలో ఇదొక మార్పు

కొత్త ప్రయాణం

జబర్దస్త్‌ నటులకు భక్తి గ్రంథాన్ని అందించిన రోజా

‘సైరా’ చిత్రాన్ని వీక్షించిన గవర్నర్‌ తమిళిసై

బిగ్‌బాస్‌: ఈసారి మామూలుగా ఉండదు!

బిగ్‌బాస్‌: భరించలేకున్నాం.. బుద్ధి చెప్తాం!

రూ. 200 కోట్లు దాటిన ‘వార్‌’ వసూళ్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పంచ్‌ పడుద్ది

డిష్యుం డిష్యుం

ప్రేమంటే ప్రమాదం

విద్యార్థుల సమస్యలపై పోరాటం

ప్రేమలో కొత్త కోణ ం

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు