హీరో మొదలయ్యాడు

20 May, 2019 00:22 IST|Sakshi
మాళవికా మోహనన్, విజయ్‌ దేవరకొండ, శివ కొరటాల

విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందనున్న చిత్రం ‘హీరో’. ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో ‘పేట్టా’ ఫేమ్‌ మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. దర్శకుడు కొరటాల శివ హీరో హీరోయిన్లపై క్లాప్‌ ఇచ్చి, దర్శకుడు ఆనంద్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే రవికుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘‘స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది.

దింగత్‌ మచాలే, ‘వెన్నెల’ కిషోర్, శరణ్‌ శక్తి, రాజా కృష్ణమూర్తి (కిట్టి), జాన్‌ ఎడతట్టిల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు చేయనున్నారు. ప్రదీప్‌కుమార్‌ సంగీతం అందించనున్న ఈ సినిమాకు మురళీ  గోవింద రాజులు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కాకుండా మైత్రీ బ్యానర్‌లో విజయ్‌ దేవరకొండ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ జూలైలో విడుదల కానుంది. అలాగే క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

బస్తీ మే సవాల్‌

ఇంతవరకూ రాని కథతో...

మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది

అప్పుడు ఎంత అంటే అంత!

ఫుల్‌ ఫామ్‌!

అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా?

నాగశౌర్య, సందీప్‌ కిషన్‌లకు గాయాలు

సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు

తెలుగు హీరోలకు బ్యాడ్‌టైమ్‌!

ఈ సినిమా ఎంతో హృద్యంగా ఉంది : కేటీఆర్‌

‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’

ఆనంద్‌కుమార్‌ అబద్ధాలు.. చిక్కుల్లో ‘సూపర్‌ 30’

విశాల్‌పై రాధిక ఫైర్‌

ఆ అకౌంట్ నాది కాదు : నాగార్జున

ప్రకాశ్‌రాజ్‌తో భార్య సెల్ఫీ.. ఇంతలోనే భర్త వచ్చి..!

‘విరాటపర్వం’ మొదలైంది!

అతిథి పాత్రలో ఎన్టీఆర్‌!

షూటింగ్ మొదలైన రోజే వివాదం!

‘సైరా’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్‌

విజయ్‌సేతుపతితో అమలాపాల్‌!

గ్లామర్‌నే నమ్ముకుంటుందా?

టాలెంట్‌ ఉంటే దాచుకోవద్దు

సీఎంను కలిసిన మా ఏపీ అధ్యక్షురాలు కవిత

గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు

సిస్టరాఫ్‌ జీవీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

బస్తీ మే సవాల్‌