కరోనా హెల్ప్‌లైన్‌ నెంబ‌ర్లు

1 Apr, 2020 17:52 IST|Sakshi

సహాయం కోసం ఈ నంబర్లకు ఫోన్‌ చేయండి

క‌రోనా వైర‌స్ వేగంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు  హై అల‌ర్ట్ ప్రకటించాయి. అత్య‌వ‌స‌ర సేవ‌ల కొర‌కు కొన్ని ఆయా రాష్ట్రాలు హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను జారీ చేశాయి. రాష్ట్రాల వారిగా హెల్ప్ లైన్ల వివరాలు

ప్రాంతం     హెల్ప్ లైన్ నెంబ‌ర్లు
సెంట్రల్ హెల్ప్‌లైన్ +91-11-23978046
ఆంధ్ర‌ప్ర‌దేశ్      0866-2410978
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ 9436055743
అస్సాం       6913347770
బీహార్         104
ఛ‌త్తీస్‌గ‌డ్       104
గోవా           104
గుజ‌రాత్     104
హ‌ర్యానా     8558893911
హిమాచ‌ల్‌ప్ర‌దేశ్      104
జార్ఖండ్    104
క‌ర్ణాట‌క    104
కేర‌ళ     0471-2552056
మ‌ధ్య‌ప్ర‌దేశ్   104
మ‌హారాష్ర్ట  020-26127394
మ‌ణిపూర్     3852411668
మేఘాల‌య   108
మిజోరం     102
నాగ‌లాండ్ 7005539653
ఒడిశా  9439994859
పంజాబ్   104
రాజ‌స్తాన్   0141-2225624
సిక్కిం 104
త‌మిళ‌నాడు  044-29510500
తెలంగాణ  104
త్రిపుర  0381-2315879
ఉత్త‌రాఖండ్    104
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 18001805145
ప‌శ్చిమ బెంగాల్  1800313444222, 03323412600

కేంద్ర‌పాలిత ప్రాంతాలు    హెల్ప్ లైన్ నెంబ‌ర్లు
అండ‌మాన్ నికోబ‌ర్ దీవులు 03192-232102
చంఢీఘ‌ర్     9779558282
డామ‌న్‌, డ‌య్యూ      104
ఢిల్లీ             011-22307145
జ‌మ్ము అండ్ క‌శ్మీర్     01912520982, 019 4-2440283
ల‌డాఖ్    01982256462
ల‌ క్ష‌దీప్         104
పాండిచ్చె రి      104

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు