నేటి ముఖ్యాంశాలు..

13 Jun, 2020 06:29 IST|Sakshi

జాతీయం:
న్యూఢిల్లీ: ఈ నెల 16,17 తేదీల్లో సీఎంలతోప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
16న కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని
♦ 17న ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని
♦ లాక్‌డౌన్‌ పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ

దేశంలో మొత్తం 2,97,535 కరోనా పాజిటివ్‌ కేసులు
♦ ఇప్పటివరకు 1,47,195 మంది డిశ్చార్జ్‌, 8,498 మంది మృతి
♦ దేశంలో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్‌ కేసులు
♦ దేశంలో49 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు
♦ దేశంలో ఇప్పటి వరకు 53,63,445 మందికి కరోనా పరీక్షలు

ఎన్నికలకు ముందు ట్రంప్‌ మరో దుందుడుకు ఆలోచన
♦ కొత్తగా ఇచ్చే H1B వీసాలను సస్పెండ్‌ చేసే యోచన
♦ H1Bతో పాటు H2B, J1, L1 వీసాలు కూడా సస్పెండ్‌ చేసే యోచన

గుంటూరు: ఈఎస్‌ఐ కుంభకోణం కేసు
A1 రమేష్‌, A2 అచ్చెన్నాయుడ్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన ఏసీబీ, 14 రోజుల డిమాండ్‌
రమేష్‌కుమార్‌ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు, అచ్చెన్నాయుడును విజయవాడ జైలుకు తరలించిన అధికారులు

అమరావతి: ఈ నెల 16న ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్‌ ప్రత్యేక సమావేశం

ఏపీ: గత 24 గంటల్లో 11,775 మందికి పరీక్షలు, 141 పాజిటివ్‌
♦ ఇప్పటివరకు కరోనాతో కోలుకొని 2,599 మంది డిశ్చార్జ్‌
♦ ఏపీలో ప్రస్తుతం 1723 కరోనా యాక్టివ్‌ కేసులు

తెలంగాణ:
♦ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటవ్‌
♦ రెండుసార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా