నేటి విశేషాలు..

22 Jun, 2020 06:14 IST|Sakshi

ప్రపంచం
ఈ ఏడాది హెచ్‌1బీ లేనట్లే
నేడో రేపో ట్రంప్‌ సంతకం

తెలంగాణ
నేడు సూర్యాపేటకు ముఖ్యమంత్రి కేసీఆర్‌
కల్నల్‌ సంతోష్‌ కుటుంబానికి పరామర్శ

నేడు తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నేడు నోటిఫికేషన్‌

పోలీస్‌ అకాడమీ సిబ్బందికి నేడు కరోనా పరీక్షలు
సాక్షి వార్తకు స్పందన

ఆంధ్రప్రదేశ్‌
ఆగస్టు 9-14 తేదీల మధ్య సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు
ప్రాథమికంగా షెడ్యూల్‌ ఖరారు..

ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల పరివర్తన ద్రోణి
నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన

మరిన్ని వార్తలు