గ్రహం అనుగ్రహం(20-01-2017)

20 Jan, 2017 04:49 IST|Sakshi
గ్రహం అనుగ్రహం(20-01-2017)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్యమాసం, తిథి బ.అష్టమి సా.5.46 వరకు, తదుపరి నవమి,
నక్షత్రం చిత్త ఉ.6.30 వరకు, తదుపరి స్వాతి,
వర్జ్యం ప.12.40 నుంచి 2.25 వరకు
దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.33 వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.16 వరకు,
అమృతఘడియలు...రా.11.11 నుంచి 12.57 వరకు

సూర్యోదయం    :    6.36
సూర్యాస్తమయం    :    5.52
రాహుకాలం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు

మరిన్ని వార్తలు