‘టీఆర్‌ఎస్‌వి అనైతిక రాజకీయాలు’

16 Nov, 2019 04:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు ధ్వజమెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించాక కూడా విపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి టీఆర్‌ఎస్‌లో కలుపుకున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం వల్లనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నన్ను సస్పెండ్‌ చేసేంత సీన్‌ లేదు!

బాబుతో భేటీకి 10 మంది డుమ్మా

చంద్రబాబువి డ్రామా దీక్షలు 

శివసేన నేతృత్వంలో సంకీర్ణం

హామీలను గుర్తు చేయండి : కేటీఆర్‌

ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు: గంభీర్‌

ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాం: మిథున్‌రెడ్డి

మరో 25 ఏళ్లు సీఎం పీఠం మాదే: శివసేన

టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

జార్ఖండ్‌లో బీజేపీకి ఎదురుగాలి?

ఏఐసీసీ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన

‘ఆయన ప్రతిపక్ష నేత కాదు..మహానటుడు’

టీడీపీ నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?

‘చంద్రబాబు వికృతంగా ప్రవర్తిస్తున్నారు’

మా ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో టచ్‌లో లేరు

పాదయాత్ర వాయిదా: ఆర్సీ కుంతియా

సీజన్‌లో వచ్చిపోయే దోమ లాంటోడు పవన్ కల్యాణ్!

లైన్ క్లియర్.. శివసేనకే సీఎం పీఠం

బాబూ నీ మనవడు చదివేదెక్కడ?

రాజకీయం క్రికెట్‌ లాంటిది.. ఏమైనా జరగొచ్చు!

బాబు కపట దీక్షలను ప్రజలు నమ్మరు 

మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు

వైఎస్సార్‌సీపీలోకి దేవినేని అవినాష్‌

‘ఇసుకపై చంద్రబాబు దీక్షలు సిగ్గుచేటు’

అధికారంలోకి తెచ్చే మందులు నా వద్ద ఉన్నాయి: జగ్గారెడ్డి

ఉమ్మడి ముసాయిదా ఖరారు

అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా

‘బ్లూ ఫ్రాగ్‌..అదో ఎల్లో ఫ్రాగ్‌’

అది రజనీకి మాత్రమే సాధ్యం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జోడీ కుదిరింది

రెట్రో స్టెప్పులు

రెండు కుటుంబాల కథ

డిజిటల్‌ ఎంట్రీ

ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం

సీఎం జగన్‌ను కలిసిన విజయ్‌ చందర్‌