దబంగ్‌ ఢిల్లీకి కళ్లెం

2 Aug, 2019 05:00 IST|Sakshi

గుజరాత్‌ హ్యాట్రిక్‌ విజయం

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌

ముంబై: ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్‌ ఢిల్లీకి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ కళ్లెం వేసింది. ముంబైలోని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టు 31–26తో ఢిల్లీని కంగుతినిపించింది. మ్యాచ్‌ ఆసాంతం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం కీలక సమయంలో ఒత్తిడిని జయించిన ఫార్చూన్‌ జెయింట్స్‌నే వరించింది. దీంతో లీగ్‌లో హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.

మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్‌ పాయింట్లు, 4 టాకిల్‌ పాయింట్లు, ఒక బోనస్‌ పాయింటు)తో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్‌ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్‌ రైడర్‌ నవీన్‌ కుమార్‌ సూపర్‌ ‘టెన్‌’ సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.  నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్‌; యు ముంబాతో గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌ తలపడతాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రణీత్‌ ఒక్కడే క్వార్టర్స్‌కు

స్మిత్‌ శతకనాదం

ఆగస్టు వినోదం

వేల సంఖ్యలో దరఖాస్తులు.. జయవర్థనే దూరం?

ఇప్పటికీ అతనే బెస్ట్‌: ఎంఎస్‌కే

యాషెస్‌ సిరీస్‌; ఆసీస్‌ బ్యాటింగ్‌

సిద్ధార్థ మృతిపై అశ్విన్‌ దిగ్భ్రాంతి

కోహ్లి-అనుష్కల జోడి సరదా సరదాగా..

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

బిర్యానీ కోసం పాక్‌ వరకూ ఎందుకులే!

నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా?

రవిశాస్త్రి అలా.. రోహిత్‌ ఇలా!

శ్రీలంక క్లీన్‌స్వీప్‌

ఆబిద్‌ అలీఖాన్‌కు స్వర్ణ పతకం

జైపూర్‌ హ్యాట్రిక్‌

మెరుగైన శిక్షణ అందించడమే నాదల్‌ లక్ష్యం 

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

మా సమర్థతకు అనేక ఉదాహరణలు

శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్‌

యాషెస్‌ సమరానికి సై..

కోహ్లికి ఆ హక్కుంది: గంగూలీ

టాప్‌ టెన్‌లో సింధు, సైనా

పాపం పృథ్వీ షా.. ఎంత దురదృష్టవంతుడో..!

‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ: భజ్జీ ఆవేదన 

కోహ్లి మాటలు పట్టించుకోం : గైక్వాడ్‌

ఆ ‘ఓవర్‌ త్రో’పై కుండబద్దలు కొట్టిన స్టోక్స్‌

ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరో తెలుసా?

నేటి క్రీడా విశేషాలు

కోహ్లికి మద్దతు పలికిన పాక్‌ క్రికెటర్‌

ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌ రా బాబు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌