చురుగ్గా కౌంటింగ్ ఏర్పాట్లు

11 May, 2014 23:52 IST|Sakshi

తిరువళ్లూరు, న్యూస్‌లైన్: కౌంటింగ్‌కు చురుగ్గా ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించిన కలెక్టర్ వీరరాఘవరావు ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలని అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 24న ఏన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తిరువళ్లూరు సమీపంలోని శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచి మూడెంచల భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 16 శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌటింగ్‌కు సంబందించిన ఏర్పాట్లను కలెక్టర్ వీరరాఘవరావు పరిశీలించారు. ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మీడియా రూమ్‌ను ఆయన పరిశీలించారు. కంప్యూటర్ ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆయన ఆదేశించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పలువురు అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే

సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం 

సీఎంకు డ్రైప్రూట్స్‌ బుట్ట.. మేయర్‌కు ఫైన్‌

రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు  

నకిలీ జర్నలిస్టుల అరెస్ట్‌

వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!

ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..

చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...

ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం

ఇందిరానగర్‌ మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ చీలిక

ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

చినజీయర్‌ ఆశీస్సుల కోసం వచ్చా....

మిడ్‌నైట్‌ మెట్రో

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి

కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు

కూలిన బ్యాంకు పైకప్పు..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

చెత్తే కదా అని పారేస్తే..

ప్రమాదకర స్థాయిలో గోదావరి..

అంత డబ్బు మా దగ్గర్లేదు..

జాతకం తారుమారు అయ్యిందా? 

చిల్లీ చికెన్‌కు ఆషాడం ఆఫర్‌

తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని

1000 కిలోల మేకమాంసంతో విందు

ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!

శ్మశానంలో శివపుత్రుడు

ఎన్నాళ్లో వేచిన హృదయం

ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని

పూటుగా తాగి రైలుకు ఎదురెళ్లాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం