4రోజుల కస్టడీకి శ్రవణ్, రాజీవ్‌

25 Jun, 2017 01:53 IST|Sakshi

హైదరాబాద్‌: బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 నిందితుడు బి.శ్రవణ్, ఏ2 నిందితుడు వల్లభనేని రాజీవ్‌లను రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లిలోని మూడవ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది.

సోమ, మంగళవారాల్లో వీరిద్దరినీ కస్టడీకి ఇస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. శిరీష ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకులుగా రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్‌ పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేయగా న్యాయమూర్తి ఈ మేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తిప్పలుండవ్‌!

పొరపాటున బయట పోస్తే వంద పడుద్ది!

చలికే వణుకు!

బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం

హిస్టరీ లో.. క్రిస్మస్‌ ట్రీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజకీయం లేదు

కనిపించదు... వినిపించదు!

వైఎస్‌ జగన్‌ గారంటే నాకు ప్రాణం!

అందుకే సక్సెస్‌ మీట్‌  

ప్చ్‌..  మళ్లీ నిరాశే

తెలియని విషయం  వెంటాడుతోంది