ఇంటర్‌ ఫలితాల వివాదంపై కేసీఆర్‌ సమీక్ష

24 Apr, 2019 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియెట్‌  ఫలితాల్లో వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి  విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, విద్యాశాఖ కార‍్యదర్శి జనార్దన్‌ రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ హాజరయ్యారు. కాగా ఇంటర్‌ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 19మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

తాజాగా రాచకొండ కమిషనరేట్‌ బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగినేనిపల్లిలో ఇంటర్‌ విద్యార్థిని మిథి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటర్‌ సెకండియర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో మనస్థాపం చెందిన ఆమె ఈ ఘటనకు పాల్పడింది. మరోవైపు ఇవాళ కూడా ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 

చదవండి....(మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య)

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పైసా వసూల్‌! 

రంజాన్‌ తోఫా రెడీ

సాగితే ప్రయాణం.. ఆగితే ప్రమాదం

వాన రాక ముందే పని కావాలె

ఆదాయం రూ.58 కోట్లు.. అద్దె రూ.80 కోట్లు

ఏడేళ్లలో సరాసరి రోజుకో పిల్లర్‌ నిర్మాణం

వెరిఫికేషన్‌ ఫ్రీ

రామేశ్వరం ఆలయంలో దొంగల బీభత్సం

కరెంట్‌ కావాలి!

చెరువులకు నీరు చేరేలా..!

రైతు కంట కన్నీరు

‘రెవెన్యూ’లో స్తబ్దత 

విద్యుత్‌ బకాయిలు రూ.430 కోట్లు 

ఫుడ్‌కోర్ట్‌ వెహికల్‌ ‘నడిచేదెలా’?

రూ.10 కోట్లు ఢమాల్‌! 

ఇంటర్‌లో ఫెయిలైనా.. జీవితంలో పాస్‌

అక్రమ నిర్మాణాలపై యువతి ట్వీట్‌

ఫ్రెండ్లీ పోలీసింగ్‌

11 గురుకులాలు

ఒడిసి పడదాం.. దాచి పెడదాం

‘వీఎం హోమ్‌'అనాథల అమ్మఒడి

ఇక అ‘ధనం’! 

టీఆర్‌ఎస్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌

హాజీపూర్‌ ఘటనపై స్పందించిన కేటీఆర్‌

కేసీఆర్‌ ఆరోపణల్లో నిజం లేదు: దత్తాత్రేయ

రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: చాడ

కారులో ‘నామినేటెడ్‌’ జోరు

చిరునవ్వుల తెలంగాణ కేసీఆర్‌ విజన్‌

తయారీ యూనిట్లపై జీసీసీ కసరత్తు

‘మల్లన్న’ నుంచే సింగూరుకు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌