తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లు బదిలీ

17 Nov, 2019 18:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 378 మంది తహశీల్దార్‌లను బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి వారి స్థానాలకు పంపుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమను బదిలీ చేయాలంటూ గత కొంత కాలంగా  ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

బదిలీల ప్రక్రియ పూర్తి చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తహసీల్దారు బదిలీల ప్రక్రియను పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. బదిలీలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు మరింత భాధ్యత విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందేలా కృషి చేస్తారని ఆకాంక్షించింది. ఈమేరకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు కారం రవిందర్ రెడ్డి, మమత, మామిళ్ళ రాజేందర్, ఎ.సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేత చిలగాని సంపత్ కుమారస్వామి తదితరులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

‘కొల్లాపూర్‌ రాజా బండారం బయటపెడతా’

ఈనాటి ముఖ్యాంశాలు

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిద్దాం

అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం

వారి వల్లే మంత్రి అయ్యాను : నిరంజన్‌రెడ్డి

24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా?

అద్భుతం ఆవిష్కృతమైంది.. కేటీఆర్‌ ట్వీట్‌

'కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదనేది లేదు'

తల్లి పనిచేసే స్కూల్‌లోనే బలవన్మరణం

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది కానీ అంతలోనే..

కదులుతున్న ట్రైన్‌ నుంచి దూకేసిన విద్యార్థులు

రాజిరెడ్డి దీక్ష భగ్నం.. అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు!

పాక్‌ వలపు వల.. గుట్టు రట్టు

రెవెన్యూ చిక్కులు!

సంక్షేమంలో సర్దుపాట్లు..

ఫారెస్ట్, రెవెన్యూ ‘బార్డర్‌ వార్‌’

రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి: లక్ష్మణ్‌

బతికుండగానే బయటపడేశారు!

కాలుష్యానికీ యాప్స్‌ ఉన్నాయ్‌!

ప్లీజ్‌.. నాకు పెళ్లి వద్దు

ఎన్డీఎంసీ రోడ్ల నిర్వహణపై పరిశీలన

ప్రాధాన్యతలిస్తే పరిశీలిస్తాం..

ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..!

సకలం అస్తవ్యస్తం!

ఉరి రద్దు.. తుది శ్వాస వరకూ జైలు

దురాశతో భార్యాభర్తల హత్య

ప్రాణం తీసిన రియల్‌ వ్యాపారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...

ఆయన ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి

రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..

‘బిగ్‌బీ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటా’

ఇది నిజం ఫొటో కాదు

ఈ కలయిక ఏ క్రేజ్‌కు చిహ్నం?