పండు.. భలే పసందు!
20 Sep, 2016 21:31 IST
1 / 4
పువ్వుల్లోని మకరందాన్ని పీల్చి పీల్చి మొహం మొత్తిన్నట్లుంది ఈ సీతాకోకచిలుకమ్మకు. పూలకంటే పండ్లయితే బాగుంటుందని రూటు మార్చింది. పండ్లలోని మాధుర్యాన్ని జుర్రుకునేందుకు అర్రులుచాచింది. మంగళవారం సత్యనారాయణపురంలోని ఓ పండ్ల దుకాణం వద్ద ద్రాక్షపండ్లు, అరటిపండ్లపై వాలి మధురసాన్ని ఆస్వాదించింది.
2 / 4

3 / 4

4 / 4