28వ వారం మేటి చిత్రాలు
14 Jul, 2018 21:32 IST
1 / 53
ఆగ్రహమా.. ఆవేశమా.. ఆగ్రహావేశమా (ఫోటో : సురేష్‌కుమార్, హైదరాబాద్)
2 / 53
రైతు కడుపు కాలింది.. పండు రోడ్డు పాలైంది.. (ఫోటో: మురళి, చిత్తూరు)
3 / 53
మెట్రో వచ్చాక కూడా కూకట్‌పల్లిలో తగ్గని ట్రాఫిక్ కష్టాలు., (ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)
4 / 53
ప్రజల సందర్శనార్థం నడి రోడ్డుపై కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఉంచిన గొయ్యి..హా..హా..హా.. ( ఫోటో : సాయిదత్, హైదరాబాద్)
5 / 53
పోలీస్ మేడమ్.. టోపీ జర భద్రమ్.. (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి )
6 / 53
వలస గువ్వల గుడారాలు.. నేలనంటే మేడలు.. (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి )
7 / 53
బండెనక బండి.. పిల్లల మేలుకు లేండి.. (ఫోటో : భాషా, అనంతపురం)
8 / 53
హక్కుల కోసం పోరు.. సాగాలి ఇదే జోరు.. (ఫోటో : వీరేశ్, అనంతపురం)
9 / 53
తెలుగు దేశం సారు.. ఆ..ఆ..ఆ..ఆవలిస్తున్నారు.. (ఫోటో : వీరేశ్, అనంతపురం)
10 / 53
తమ్ముడు నువ్వు నిద్ర పోరా.. మీకు, సామాన్లకు నేను కాపలా ఉంటా (ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
11 / 53
మంత్రి తలసాని దెబ్బ.. క్రికేట్ బాలు గిర్రున తిరిగిందబ్బ..( ఫోటో : దయాకర్, హైదరాబాద్)
12 / 53
ఈ రోడ్డు మాదిరా.. మమ్మల్ని అడిగేదెవడురా... (ఫోటో : కె. రమేష్ బాబు, హైదరాబాద్)
13 / 53
కారు బొమ్ములు గీసిన చిత్రం.. ఇది సృష్టి విచిత్రం (ఫోటో : కె. రమేష్ బాబు, హైదరాబాద్)
14 / 53
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా.. తెలుగు తల్లి ఉనికి కోసం సైకిలెక్కి సాగరా.. ( ఫోటో : రవికుమార్, హైదరాబాద్)
15 / 53
జాతి ఏదైనా తల్లి ప్రేమ మారదు.. బిడ్డల కడుపునింపే తల్లి మారదు (ఫోటో : వి.రవిందర్, హైదరాబాద్)
16 / 53
కుక్కకు శిక్షణా.. శిక్ష.. నా... ( ఫోటో : సాయిదత్, హైదరాబాద్)
17 / 53
తారలు వచ్చారు.. ఫోటోకు ఫోజిచ్చారు.. (ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
18 / 53
ఫోజు అదిరింది.. కింద పడితే బేసు బెదిరిద్ది (ఫోటో : సురేష్‌కుమార్, హైదరాబాద్)
19 / 53
మా చేతులు అందమా.. నీ నగు మోము అందమా.. (ఫోటో : వేణుగోపాల్, జనగాం)
20 / 53
అన్నం పెట్టారు.. ఇంత తాగటానికి నీళ్లు పోస్తే మీ సొమ్ము పోతుందా..హమ్మయ్యా నీళ్లు దొరికాయి ( ఫోటో : రమేష్, కడప)
21 / 53
అభిమానానికి కొత్త రూపం.. ( ఫోటో : రమేష్, కడప)
22 / 53
వానరమా.. జర జాగ్రత్త సుమా.. ( ఫోటో : దశరథ్ రజ్మా, కొత్తగూడెం)
23 / 53
చినుకు రవ్వలో.. చినుకు రవ్వలో చిన్నవాళ్లు తడుస్తుంటే చినుకు రవ్వలో( ఫోటో : దశరథ్ రజ్మా, కొత్తగూడెం)
24 / 53
అలిగిన వేళనే చూడాలి.. ఈ టీజీ వెంకటేష్ మోముని..( ఫోటో : హుశ్శేన్, కర్నూలు)
25 / 53
గళమెత్తితే తప్పా.. (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)
26 / 53
లోకేష్ బాబు సభ.. కూర్చీలు నిండుగా.. జనమైతే లేరుగా(ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)
27 / 53
రైల్వే సిబ్బంది.. తప్పదా ఆ ఇబ్బంది.. (ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్)
28 / 53
నిగ నిగలా నల్లని రాత్రిలో నగరం..(ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
29 / 53
ముందుకొచ్చే సంద్రమా.. శివున్ని చూసేనా ఆగుమా.. (ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం)
30 / 53
కలబడితే పోయేదేమీ లేదు డూడ్.. ప్రాణాలు తప్ప.. (ఫోటో : నరసయ్య,
31 / 53
తొలకరి జల్లులు.. రైతుల పాలిట ఆశల హరివిల్లులు..(ఫోటో : ఎంవీ రమణ,
32 / 53
పాడేస్తే ఏం వస్తుంది?.. ఉపయోగిస్తే మంచి చేస్తుంది..(ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
33 / 53
సారూ.. షికారూ.. ( ఫోటో : కె.సతీష్, సిద్దిపేట)
34 / 53
జననేతపై అభిమానం.. అభిమానుల తియ్యని బంధం..( ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
35 / 53
నీరు నిండినా.. కడుపు నిండదు కదా.. ( ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)
36 / 53
సహాయం చేస్తానంటారు.. సమయం చూసి చెక్కేస్తారు (ఫోటో : మోహనక్రిష్ణ, తిరుమల)
37 / 53
లుక్ ఆట్ మై ఫేస్ ఇంద మిర్రర్.. ఐ వండర్ వాట్ ఐ సీ (ఫోటో : మోహనక్రిష్ణ, తిరుమల)
38 / 53
రోడ్డుపైన వంటా వార్పు.. వచ్చేనా నాయకుల్లో మార్పు ( ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)
39 / 53
వర్షించే మేఘం..మేఘం.. వర్షించే మేఘం వచ్చింది.. (ఫోటో : చక్రపాణి, విజయవాడ)
40 / 53
చేప.. చేప.. నువ్వెందుకు ఎండ లేదు.. సిమెంట్‌తో కట్టారు కదా మరి ఎలా ఎండుతాను ( ఫోటో : కిషోర్, విజయవాడ)
41 / 53
మిత్రమా.. అంత రిస్క్ అవసరమా.. ( ఫోటో : కిషోర్, విజయవాడ)
42 / 53
రాజన్న చిత్రాన్ని ఫోటో తీస్తున్న యువతి ( ఫోటో : కిషోర్, విజయవాడ)
43 / 53
సాహసం శ్వాసగా సాగిపో.. ఓ రైతన్న ( ఫోటో : మనువిశాల్, విజయవాడ)
44 / 53
వెల కట్టలేని ప్రేమకు ప్రతిరూపం.. తల్లి ( ఫోటో : మనువిశాల్, విజయవాడ)
45 / 53
రూపం.. ఉగ్రరూపం.. జనపదమై.. జానపదమై సాగిన రూపం ( ఫోటో : రూబెన్, విజయవాడ)
46 / 53
రాజ యోగానికి యోగా రాజ మార్గం.. (ఫోటో : మోహన్రావ్, విజయనగరం)
47 / 53
జననేత .. రథమెక్కి వస్తున్నాడు (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)
48 / 53
జనం.. జనం.. ప్రభంజనం... (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)
49 / 53
క్లాసు రూమంటే పిల్లలు కాదోయ్.. పుస్తకాలోయ్ (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి )
50 / 53
జోరుగా వర్షంలో .. జోడెద్దుల బండి (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి )
51 / 53
ప్రేమ పావురాలు.. ( ఫోటో : కె. శివకుమార్, యాదాద్రి)
52 / 53
డాడీ.. మనకు సేఫ్టీ అక్కర్లేదా.! (ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)
53 / 53
వర్షాకాలం.. నేనూ సమోసా తింటా..! ( ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)