climate changes

చైనా కంటే ఆ దేశమే సమస్యాత్మకం..

Feb 20, 2020, 13:56 IST
వాతావరణ మార్పులపై పోరాటంలో చైనా కంటే భారత్‌ సమస్యాత్మకమని బ్లూమ్‌బర్గ్‌ అధినేత మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ అన్నారు.

ఆరని మంటలు

Jan 05, 2020, 20:40 IST
దర్బార్ ప్రీరిలీజ్ ఫంక్షన్

ఈసారి చలి తక్కువట

Dec 06, 2019, 03:02 IST
ఈ ఏడాది చలి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణలో పలు...

వాతావరణమే.. విలన్‌

Nov 15, 2019, 03:20 IST
పారిస్‌: వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా పసిమొగ్గల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయని లాన్సెట్‌ నివేదిక హెచ్చరించింది. శిలాజ ఇంధన ఉద్గారాలను...

మనం మారితేనే మనుగడ

Oct 04, 2019, 00:20 IST
పాట్నాలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని రబ్బరు పడవలో సురక్షిత ప్రాంతానికి తరలించిన స్థితి! నెల కింద కురిసిన భారీ వర్షం...

అధినేతలపై చిచ్చర పిడుగు

Sep 26, 2019, 00:21 IST
కోటలు దాటే మాటలే తప్ప కాస్తయినా కదలిక లేని ప్రపంచ దేశాధినేతల తీరును వారి సమక్షం లోనే తూర్పారబట్టిన పదహారేళ్ల...

‘థ్యాంక్స్‌  గ్రెటా.. ముఖంపై గుద్దినట్లు చెప్పావ్‌’

Sep 24, 2019, 17:29 IST
న్యూఢిల్లీ : వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాధినేతలను నిలదీసిన 16 ఏళ్ల బాలిక గ్రెటా థంబర్గ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి....

హౌ డేర్‌ యూ... అని నిలదీసింది! has_video

Sep 24, 2019, 13:55 IST
హౌ డేర్‌ యూ... అని ప్రపంచ దేశాధినేతలను నిలదీసిందో 16 ఏళ్ల బాలిక. ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు వేదికగా కడిగిపారేసింది....

హౌ డేర్‌ యూ...

Sep 24, 2019, 13:02 IST
హౌ డేర్‌ యూ... అని ప్రపంచ దేశాధినేతలను నిలదీసిందో 16 ఏళ్ల బాలిక. ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు వేదికగా కడిగిపారేసింది....

భూమి భగభగ.. హిమనీనదాలు విలవిల

Aug 22, 2019, 04:04 IST
సాక్షి, అమరావతి: ‘ఐస్‌ల్యాండ్‌లోని ఒకుకూల్‌ హిమనీనదం అంతరించిపోయింది. అది ఇక మృత హిమనీనదం’ అని శాస్త్రవేత్తలు ఒడ్డుర్‌ సిగురొసన్, కైమెన్‌...

పిట్టకొంచెం కూత ఘనం! 

Jun 22, 2019, 14:08 IST
పట్టుమని పదేళ్ళు కూడా లేని ఓ చిన్నారి పర్యావరణాన్ని కాపాడేందుకు నడుంబిగించి

వడగాల్పులు ఎలా, ఎందుకు వస్తాయి?

Jun 21, 2019, 14:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : గత మూడు దశాబ్దాలుగా ఎన్నడు లేనివిధంగా దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా వీస్తున్న వడగాడ్పులకు 200 మందికిపైగా మరణించారు....

కరువును తట్టుకునే గోధుమ

Jun 20, 2019, 03:46 IST
లండన్‌: వాతావరణ మార్పుల కారణంగా వచ్చే కరువు పరిస్థితులను తట్టుకుని నిలదొక్కుకునే గోధుమ వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇవి నీటిని...

ముంచుతున్న మంచు!

May 22, 2019, 10:31 IST
లండన్‌ : చంద్రుడు కుంచించుకుపోతున్నాడం టూ ఇటీవలే ఓ వార్తను మనమంతా చదివాం. ఇప్పుడు భూమికీ అదే దుస్థితి దాపురిస్తోంది....

మేం చేసిన తప్పు మీరూ చేయకండి : ఆపిల్‌ సీఈవో

May 20, 2019, 08:16 IST
లూసియానా : సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటున్నాడు. కానీ ఈ క్రమంలో పర్యావరణానికి జరుగుతోన్న నష్టాన్ని మాత్రం...

ఈదురుగాలుల విధ్వంసం

May 07, 2019, 09:50 IST
ఈదురుగాలుల విధ్వంసం

వాతావరణ మార్పులపై కలిసి పోరాడదాం 

Feb 12, 2019, 01:44 IST
న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు, భూతాపం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ప్రధాన సమస్యలని, వీటికి వ్యతిరేకంగా కలసి పోరాడాల్సిన అవసరం...

వణుకుతున్న ‘వసతి’ 

Jan 02, 2019, 11:53 IST
వీరు జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. రాత్రి 9 గంటల ప్రాంతంలో చలిలోనే పాఠశాల ఆవరణలో...

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ ముందంజ 

Dec 23, 2018, 02:28 IST
సాక్షి, హైదరాబాద్‌: వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు మనదేశం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ప్రపంచదేశాలు అంగీకరించిన ప్యారిస్‌ ఒప్పందాన్ని అమలు చేయడంలో...

పిట్టకొంచెం కూత ఘనం! 

Dec 09, 2018, 02:38 IST
పట్టుమని పదిహేనేళ్ళు కూడా లేని స్వీడన్‌కి చెందిన ఓ చిన్నారి ప్రస్తుతం పర్యావరణాన్ని కాపాడేందుకు నడుంబిగించి ప్రపంచనేతలే తలదించుకునేలా చేసింది....

‘పారిస్‌ కల’ నెరవేర్చే దిశగా...

Dec 08, 2018, 00:44 IST
పారిస్‌ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో మూడేళ్లక్రితం 200 దేశాల మధ్య కుదిరిన ఒడంబడికలోని అంశాల అమలుకు సంబంధించిన ఆచరణాత్మక ప్రణాళికల్ని...

ప్రపంచంలో పెరుగుతున్న ఆకలి కేకలు

Oct 27, 2018, 17:34 IST
మధ్య అమెరికాలో కరువు పరిస్థితులు తలెత్తి పంటల దిగుబడి తగ్గడంతో అమెరికా సరిహద్దుల్లో వలసల అలజడి మొదలైందని..

బీరు బాబులకు ఇబ్బందే!

Oct 17, 2018, 01:31 IST
లండన్‌: ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఇష్టపడే బీరుపైనా వాతావరణ మార్పులు ప్రభావం చూపనున్నాయి. భవిష్యత్తులో బీరు ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగే...

కల్లోల కడలి

Sep 29, 2018, 10:11 IST
వాకాడు : కడలిపై పది రోజులుగా కల్లోల వాతావరణ నెలకొంది. సముద్రంపై పోరుగాలి వీస్తుండడంతో వేటకు వెళ్లిన బోట్లు తిరగబడుతున్నాయి....

‘కేరళ వరదలకు కారణం అదే’

Aug 27, 2018, 20:50 IST
భారీ వర్షాలు, వరదలు పెను విధ్వంసం సృష్టించడానికి కారణం...

కూరగాయలు తగ్గిపోతాయ్‌!

Jun 15, 2018, 00:43 IST
మన వంటిళ్ళల్లో కాయగూరలూ, ఆకుకూరలు మాయమయ్యేరోజులు అతి త్వరలోనే రాబోతున్నాయా? సరైన పరిష్కారం ఆలోచించకపోతే ఇకపై మన భోజనంలో కూరగాయలు...

ప్రతి చుక్కా.. ఓ లెక్కే..!

Apr 30, 2018, 01:57 IST
ఉన్నట్టుండి ఓరోజు.. కొళాయిల్లో నీళ్లు రావని ప్రభుత్వం ప్రకటిస్తే..! ఇంకేముంది.. నానా గందరగోళం తప్పదు.. అటకెక్కినబిందెలు కిందకు దిగేస్తాయి.. రేపటికోసం...

తీరు మారని అగ్రదేశాలు

Nov 21, 2017, 00:45 IST
ప్రగతి పేరుతో సంపన్న దేశాలు ఇంతకాలం నుంచీ సాగిస్తున్న కార్యకలాపాలు భూగోళానికి మృత్యుపాశాలుగా మారాయని నిర్ధారణైనా ఆ దేశాల వైఖరిలో...

ఊరిస్తున్న మేఘాలు

Sep 10, 2016, 19:11 IST
భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశంలోని మేఘాలు ఊరిస్తున్నాయి. గత రెండు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆకాశంలో...