Corporate hospitals

నిమ్స్‌ 'ఖాళీ'!

Mar 02, 2020, 02:28 IST
దేశంలోని ఎయిమ్స్‌ సహా పలు జాతీయ వైద్య కళాశాలల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 67 నుంచి 70 ఏళ్లు.. ఉస్మానియా, గాంధీ...

మెడికల్‌ టూరిజంలో ‘ప్రైవేటు’ వెనుకబాటు

Feb 11, 2020, 01:46 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎప్పుడైనా వైద్య సదస్సులు పెడితే మెడికల్‌ టూరిజంలో తాము ఎంతో ఘనత...

కార్పొ‘రేటు’ ఏజెంట్లు

Oct 13, 2019, 11:16 IST
వైద్యం.. సేవ.. అన్నమాట ఒకప్పటిది.. ప్రస్తుతం వైద్యం.. పక్కా వ్యాపారంగా మారింది. రోగి బాధను, భయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రణాళికా...

రోగం మింగుతోంది

Sep 26, 2019, 01:32 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం చేస్తున్న ఖర్చు వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏకంగా రూ.7,941...

డెంగీపై జర పైలం

Aug 25, 2019, 02:57 IST
దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన ప్రాంతంలో ఒకటిగా వనపర్తి జిల్లా పొలికిపాడు పీహెచ్‌సీ పరిధిలోని ఆముదాలకుంట తండా నిలిచింది....

సీఎం జగన్‌ స్ఫూర్తితో నేనున్నానని...

Jun 18, 2019, 11:22 IST
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక కారణాలతో ఏ ఒక్కరు కూడా సరైన వైద్యం అందక మృతి చెందకూడదు. ప్రతిపేదవాడికీ నాణ్యమైన వైద్యం అందాలి.....

స్తంభించిన వైద్య సేవలు

Jun 18, 2019, 03:10 IST
సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలు స్తంభించాయి. కోల్‌కతాలో వైద్యులపై దాడిని ఖండిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా...

నిమ్స్‌ వైద్యుల సేవలు అభినందనీయం

Mar 02, 2019, 04:18 IST
హైదరాబాద్‌/సోమాజిగూడ: ‘నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)కు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఎన్నో అరుదైన, క్లిష్టమైన చికిత్సలను చేసిన...

మెడికల్‌ ఉత్పత్తుల అడ్డా ‘ఆర్కే’ 

Jan 05, 2019, 00:26 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య ఉత్పత్తులను సమీకరించుకోవటం కార్పొరేట్‌ ఆసుపత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ,...

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం

Nov 13, 2018, 03:19 IST
సాక్షి,హైదరాబాద్‌: పేదలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌...

కార్పొరేట్‌ ‘వివక్ష’!

May 12, 2018, 10:33 IST
సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యశ్రీ ఓ మంచి పథకం. పేదలకు వరం. కానీ కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు దీన్ని ఓ అంటు వ్యాధిలా...

జబ్బు చిన్నది.. బిల్లు పే..ద్దది

Apr 30, 2018, 01:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కంటి నొప్పో.. కాలి నొప్పో.. కడుపు నొప్పో.. ఏదీ వచ్చినా భయంతో వెంటనే ఆస్పత్రికి పరిగెడతాం. రోగులకు...

సామాన్యుడిపై ‘సర్జికల్‌’ స్ట్రైక్‌

Feb 19, 2018, 03:30 IST
సాక్షి, అమరావతి: 45 ఏళ్ల రాజేంద్రకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. హైదరాబాద్‌లోని(ప్యారడైజ్‌ సమీపంలో) ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. స్టెంట్‌ వేస్తేనే...

‘గుండె’లు తీసిన బంట్లు

Feb 13, 2018, 03:22 IST
సాక్షి, హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన అనిల్‌కుమార్‌కు బీపీ, షుగర్‌ సహా ఏ అనారోగ్య సమస్యా లేదు. ఓ రోజు కడుపునొప్పి రావడంతో...

ఇక ప్రైవేటు ఆస్పత్రుల ఆటకట్టు!

Jan 29, 2018, 17:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘రోగులు చస్తున్నా సరే వైద్యం చేయడానికి ముందుకు రారు ప్రభుత్వ వైద్యులు. రోగులు చచ్చాక కూడా...

అమ్మలకు ‘కోత’వేదన

Jan 21, 2018, 03:43 IST
సాక్షి, అమరావతి: నాటు వైద్యం చేసే మంత్రసాని స్థానంలో నీటుగా తెల్లకోటు వేసుకునే మంత్రగాళ్లు వచ్చారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తూ...

కార్మిక వైద్యానికి ‘కార్పొరేట్‌’ షాక్‌!

Dec 18, 2017, 01:40 IST
బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మహేశ్‌ నరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఈఎస్‌ఐ కార్డుదారుడు కావడంతో అత్యవసర సేవల కింద...

‘వైద్యానికి’ చెయ్యాలి చికిత్స

Dec 12, 2017, 00:56 IST
విశ్లేషణ మన వైద్య సేవల వ్యవస్థ పెద్ద ఎత్తున కార్పొరేట్‌ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్నది. కాబట్టి ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థ...

నిమ్స్‌లో తప్పని నిరీక్షణ

Dec 11, 2017, 03:47 IST
సాక్షి, హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన మల్లారెడ్డి మెదడులో కణితి ఏర్పడింది. చికిత్స కోసం ఇటీవల ఆయన...

కార్పొరేట్‌గా కేంద్రాస్పత్రి?

Oct 22, 2017, 17:24 IST
విజయనగరం ఫోర్ట్‌: కేంద్రాస్పత్రిని ప్రైవేటు సంస్థకు అప్పగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో కేంద్రాస్పత్రిని ప్రైవేటు పరం చేసేశారనే ప్రచారం జోరుగా...

మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతం

May 31, 2017, 00:26 IST
ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలకు అనుమతి ఇవ్వొద్దని, ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా

అనవసర ‘కోత’లపై పంజా!

Apr 06, 2017, 02:01 IST
ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న అనవసర సిజేరియన్‌ ఆపరేషన్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పంజా విసరనుంది.

వైద్యం చేయలేం!

Mar 15, 2017, 23:14 IST
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో కార్పొరేట్‌ ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

స్టెంటు.. బిల్లులో స్టంటు

Mar 15, 2017, 01:03 IST
గుండె ఆపరేషన్లలో వినియోగించే స్టెంట్స్‌ పరికరం గతంలో చాలా ఖరీదు ఉండేది.

ఆదేశాలిచ్చినా కౌంటర్లు దాఖలు చేయరా?

Feb 14, 2017, 02:17 IST
తమ ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు చేయని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది....

‘కాసు’పత్రులకు చెక్‌!

Feb 05, 2017, 06:49 IST
ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలకు వసూలు చేస్తున్న భారీ ఫీజులను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఇదేం ‘వెల్‌నెస్‌’!

Jan 22, 2017, 03:36 IST
ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) వైద్యసేవల కోసం ఖైరతాబాద్‌లో ప్రభుత్వం ప్రారంభించిన వెల్‌నెస్‌ కేంద్రం కిటకిటలాడుతోంది.

గోటిచుట్టు.. ‘నోటు’ పోటు

Nov 12, 2016, 01:52 IST
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకూ కరెన్సీ కష్టాలు తప్పడం లేదు.

హెల్త్ కార్డులతో ‘కార్పొరేట్’ చికిత్స

Nov 01, 2016, 03:08 IST
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా చర్యలు

సీఎం ఆదేశించినా పట్టదా..

Oct 27, 2016, 04:21 IST
వైద్యం విషయంలో సీఎం ఆదేశించినా.. ఇంత జాప్యమా అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.