indrakaran reddy

పండుగలను ఇళ్లలోనే జరుపుకోండి

Aug 17, 2020, 02:28 IST
సాక్షి, హైదరాబాద్‌: జన సమూహాలు లేకుండా వినాయకచవితి ఉత్సవాలతోపా టు మొహర్రంను ఎవరి ఇం ట్లో వారే నిర్వహించుకోవాలని, సామూహిక...

నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీక..

Jun 29, 2020, 04:17 IST
సాక్షి, సిద్దిపేటజోన్‌: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధా ని పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణలకు నాం ది పలికిన వ్యక్తి...

పచ్చదనంలో దేశానికే ఆదర్శం

Jun 26, 2020, 03:03 IST
చౌటుప్పల్‌: పచ్చదనంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని  అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని...

పాముల కోసం రెస్క్యూ సెంటర్‌

Jun 06, 2020, 04:44 IST
దుండిగల్‌: జీవ వైవిధ్యంలో అనేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతే ప్రధానంగా తోడ్పడుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల...

తెలంగాణలో ఈ ఏడాది ఆషాడ బోనాలు లేనట్టే

Jun 05, 2020, 17:43 IST
తెలంగాణలో ఈ ఏడాది ఆషాడ బోనాలు లేనట్టే

వలస కూలీల లారీ బోల్తా 

May 17, 2020, 04:21 IST
నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రం సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వలస...

ప్రగతిబాటలో పట్టణం!

Feb 25, 2020, 04:11 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని 3,456 మున్సిపల్‌ వార్డుల్లో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది. పలుచోట్ల...

పనులవుతవా..కావా?

Jan 04, 2020, 01:20 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘మేడారం మహా జాతరకు నెల సమయం కూడా లేదు.. ఎన్ని సార్లు సమీక్షలు చేసినా మీ...

అడవిలోని అనుభూతి కలిగించే జంగల్‌ క్యాంపు

Dec 20, 2019, 09:32 IST
మహేశ్వరం: నగరవాసులకు మానసికోల్లాసంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం జంగల్‌ క్యాంపులో లభిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం మండలం...

అడవుల సంరక్షణకు కృషి

Dec 20, 2019, 03:22 IST
మహేశ్వరం: అడవుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోం దని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా...

'మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తాం'

Dec 15, 2019, 14:28 IST
సాక్షి, వరంగల్‌ అర్భన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అతిరుద్ర యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి...

సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు

Dec 11, 2019, 16:28 IST
సాక్షి, హైదరాబాద్‌: సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు బుధవారం...

‘ఆ పరిస్థితి ఎక్కడా రాకూడదని కోరుకుంటున్నా’

Nov 30, 2019, 12:16 IST
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం...

ప్రపంచ ప్రమాణాలతో అటవీ విద్య

Nov 26, 2019, 01:41 IST
సాక్షి, హైదరాబాద్‌: అటవీశాస్త్ర పరిజ్ఞానంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంతోపాటు విద్యాప్రమాణాలను పెంపునకు ఆబర్న్‌ వర్సిటీతో కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం...

ప్రాణవాయువు కొనుక్కునే దుస్థితి రావొద్దు: ఇంద్రకరణ్‌

Nov 13, 2019, 03:01 IST
సాక్షి, హైదరాబాద్‌: మనుషులకు ప్రాణాధారమైన గాలిని (ఆక్సిజన్‌) కొనుక్కోవాల్సిన దుస్థితి రాకుండా ఉండేందుకు అడవులను పరిరక్షించుకుని జాగ్రత్త పడాలని అటవీ,...

మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణం

Nov 05, 2019, 03:31 IST
రాంగోపాల్‌పేట్‌: స్వచ్ఛమైన వాతావరణాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలంటే మొక్కల పెంపకం విస్త్రతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి...

విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి

Nov 02, 2019, 03:42 IST
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు....

రసాభాసగా ఐటీడీఏ సమావేశం

Oct 30, 2019, 19:37 IST
ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం బుధవారం రసాభాసగా జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు తనపై...

బొటానికల్‌ గార్డెన్‌కు అరుదైన గౌరవం

Oct 20, 2019, 01:06 IST
సాక్షి, హైదరాబాద్‌:ఎకో టూరిజం పేరుతో హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కొత్తగూడ బొటానికల్‌ గార్డెన్‌కు ఐఎస్‌వో...

ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలి

Oct 14, 2019, 02:41 IST
సాక్షి, ఆసిఫాబాద్‌: ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులు కుమురం భీం వర్ధంతి సందర్భంగా ముక్త కంఠంతో...

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

Oct 01, 2019, 10:27 IST
సాక్షి, నిర్మల్‌: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి...

మంత్రిపై సీతక్క ఆగ్రహం

Sep 18, 2019, 04:18 IST
సాక్షి, హైదరాబాద్‌: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు వారి హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయడం లేదన్న అటవీ శాఖ...

అంకితభావంతో పనిచేయాలి 

Sep 12, 2019, 03:11 IST
బహదూర్‌పురా: అడవుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని అటవీ సంక్షేమ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌...

అందుబాటులోకి మరో రెండు అర్బన్‌ పార్క్‌లు 

Aug 31, 2019, 02:50 IST
సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగర వాసులకు మరో రెండు అటవీ ఉద్యానవనాలు (అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి....

మత్స్య సంబురం షురూ..      

Aug 19, 2019, 11:22 IST
సాక్షి, నిర్మల్‌: మత్స్యసంబురం ప్రారంభమైంది. జిల్లాలోని మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేయడానికి అధికారులు రంగం సిద్ధం...

త్వరలోనే కోర్టా– చనాక బ్యారేజీ ప్రారంభం

Aug 05, 2019, 13:29 IST
సాక్షి, ఆదిలాబాద్‌: త్వరలోనే కోర్టా–చనాక బ్యారేజీని ప్రారంభిస్తామని, ఈ సంవత్సరమే పనులు పూర్తవుతాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌...

అటవీ సంరక్షణలో ఝా సేవలు భేష్‌

Aug 01, 2019, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు పీసీసీఎఫ్‌ ప్రశాంత్‌కుమార్‌ ఝా ఎంతో కృషి చేశారని అటవీ...

‘అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యం’

Jul 25, 2019, 20:11 IST
సాక్షి, నిర్మల్‌ : అటవీశాఖ బ్లాకుల్లో అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ భూముల్లో...

హరితహారాన్ని యజ్ఞంలా నిర్వహించాలి

Jun 27, 2019, 04:25 IST
సాక్షి, హైదరాబాద్‌: హరితహారం కార్యక్రమా న్ని ప్రహసనంలా కాకుండా ఓ బాధ్యతలా, ఓ యజ్ఞంలా భావించి పట్టుదల, కార్యదీక్షతతో పనిచేయాలని...

దేవాలయాల లీజు భూములపై సర్కార్‌ నజర్‌ 

Jun 15, 2019, 01:53 IST
సాక్షి, హైదరాబాద్‌: దేవాలయ లీజు భూములపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ,...