kurnool district

శ్రీశైలం జలాశయం మూడు క్రస్ట్‌ గేట్లు ఎత్తివేత

Oct 13, 2019, 12:34 IST
సాక్షి, కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆదివారం ఆరోసారి జలాశయం...

కొత్తగా సప్త‘నగరాలు’ 

Oct 13, 2019, 11:23 IST
కర్నూలు (అర్బన్‌): జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలు అప్‌గ్రేడ్‌ కానున్నాయి. వీటిని నగర పంచాయతీలుగా చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం,, రాష్ట్ర...

క‘రుణ’ చూపని బ్యాంకులు

Oct 13, 2019, 10:56 IST
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌): కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడింది. అయితే అన్నదాతలకు...

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్‌

Oct 11, 2019, 22:22 IST
సాక్షి, కర్నూలు: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వోద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు. సంజామల  తహసీల్దార్‌ గోవింద్‌ సింగ్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. రైతు...

అబ్బుర పరచిన యువకుల విన్యాసాలు

Oct 10, 2019, 10:41 IST
సాక్షి, ఎమ్మిగనూరు రూరల్‌: దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడేకల్‌ గ్రామంలో బుధవారం.. యువకులు...

రాజకీయాలకు అతీతంగా  పేదలకు స్థలాలు, ఇళ్లు 

Sep 29, 2019, 11:30 IST
సాక్షి, నంద్యాల: రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలను వచ్చే ఉగాది నాటికి ఇస్తామని,  పక్కా గృహాలు సైతం మంజూరు...

బనగానపల్లె ఆసుపత్రి సామర్థ్యం పెంపు : ఎమ్మెల్యే కాటసాని

Sep 26, 2019, 14:59 IST
సాక్షి, కర్నూలు : బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌...

కర్నూలులో భారీ వర్షం

Sep 25, 2019, 18:51 IST
సాక్షి, కర్నూలు: జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం పలు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర...

కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో కుండపోత

Sep 20, 2019, 12:43 IST
సాక్షి, కర్నూలు/వైఎస్సార్‌ జిల్లా : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కుందూ నది ప్రమాద స్థాయిలో...

కర్నూలు జిల్లాలో రాకపోకలకు అంతరాయం

Sep 20, 2019, 10:04 IST
కర్నూలు జిల్లాలో రాకపోకలకు అంతరాయం

కర్నూలు జిల్లాలో ముంచెత్తిన వరద

Sep 17, 2019, 14:33 IST
సాక్షి, కర్నూలు: నంద్యాల రెవెన్యూ డివిజన్‌ నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, సిరివెళ్ల, గోస్పాడు, కోవెలకుంట్ల తదితర మండలాలను...

అనంతపురంలో ప్రత్యక్షమైన గిల్‌క్రిస్ట్

Sep 12, 2019, 09:51 IST
అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను ఆడమ్ గిల్‌క్రిస్ట్ సందర్శించాడు.

జగనన్న భరోసా

Sep 07, 2019, 15:57 IST
జగనన్న భరోసా

ఆర్‌ఎంపీల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా 

Sep 02, 2019, 11:09 IST
సాక్షి, కర్నూలు: రూరల్‌ మెడికల్‌ ప్రాక్టీషినర్లు(ఆర్‌ఎంపీ)ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి...

పోలవరానికి వైఎస్సార్‌ పేరు పెట్టాలి 

Sep 02, 2019, 10:52 IST
సాక్షి, కర్నూలు: పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్‌ పేరు పెట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి. సత్యం...

జల్సాల కోసం చోరీ 

Sep 02, 2019, 10:41 IST
సాక్షి, ఆళ్లగడ్డ: వారంతా యువకులు.. కష్టపడకుండా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలనుకున్నారు. పథకం ప్రకారం చోరీ చేసి తప్పించుకున్నామని భావించారు....

భర్తను చంపిన భార్య

Aug 31, 2019, 10:21 IST
సాక్షి, గోస్పాడు: భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన మండల పరిధిలోని యాళ్లూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...

సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!

Aug 25, 2019, 13:30 IST
సాక్షి,కర్నూలు: జిల్లాలోని మెట్టుపల్లి గ్రామంలో 2015, డిసెంబర్‌ 5న జరిగిన సుబ్బారాయుడు దారుణ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు....

కర్నూలు సిమెంట్‌ ఫ్యాక్టరీకి అనంతపురం ఇసుక 

Aug 23, 2019, 12:24 IST
ఇది శింగనమల నియోజకవర్గం  ఉల్లికల్లు గ్రామంలోని ఇసుక రీచ్‌. అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామనే పేరుతో ఇసుకను కర్నూలు జిల్లాలోని...

ఆవుల కాపరి దారుణహత్య

Aug 17, 2019, 10:49 IST
సాక్షి, గడివేముల/ కర్నూలు: మండల పరిధిలోని ఎల్‌కే తండాలో ఓ ఆవుల కాపరి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.....

వీఆర్‌ఓ మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

Aug 16, 2019, 10:47 IST
సాక్షి, డోన్‌/కర్నూలు: ప్యాపిలి మండలం జలదుర్గం వీఆర్‌ఓగా పని చేసి బదిలీపై వెళ్లిన మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఎన్నికల...

భార్య కాపురానికి రాలేదని.. భర్త బలవన్మరణం

Aug 16, 2019, 10:16 IST
సాక్షి, బొమ్మలసత్రం, కర్నూలు: ప్రేమించి పెళ్లిచేసుకుని కాపురం చేసిన పదేళ్ల తర్వాత వారి మధ్య విభేదాలు రావటాన్ని జీర్ణించుకోలేక చివరకు...

వృత్తి గ్లాస్‌ ఫిట్టర్‌.. ప్రవృత్తి సినిమా ఫైటర్‌!

Aug 14, 2019, 11:46 IST
సాక్షి, కల్లూరు: నటనపై ఆసక్తి ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనేందుకు ఈ యువకుడే నిదర్శనం. వచ్చిన అవకాశాలను...

జుట్టు మందు వికటించి ఇంటర్‌ విద్యార్థిని మృతి 

Aug 13, 2019, 08:48 IST
సాక్షి, ఎమ్మిగనూరు : వైద్యం వికటించి ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన...

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి 

Aug 08, 2019, 11:15 IST
సాక్షి, డోన్‌ : మండల పరిధిలోని బొంతిరాళ్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత పొలానికి వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో...

బెంగ తీర్చే ‘తుంగ’.. కృష్ణమ్మ ఉత్తుంగ  

Aug 08, 2019, 10:55 IST
సాక్షి, కర్నూలు : బెంగ తీర్చడానికి ‘తుంగ’ ఉధృతంగా ముందుకు సాగుతోంది. ‘తుంగభద్రమ్మ’ను చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు...

‘రయ్‌’మన్న మోసం!

Aug 06, 2019, 11:22 IST
సాక్షి, కర్నూలు: ‘అదృష్టవంతులు మీరే.. చిన్న మొత్తాన్ని చెల్లించండి.. కార్లు..బైక్‌లు పొందండి..విదేశాల్లో టూర్లు వేయండి’ అంటూ అరచేతిలో స్వర్గం చూపాడు....

క్షణికావేశం.. భార్య ప్రాణాలు తీసింది!

Aug 04, 2019, 13:45 IST
సాక్షి, కోసిగి: వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన భార్య, భర్త మధ్య కౌలు డబ్బు చిచ్చు పెట్టింది. పొలం కౌలు డబ్బు...

కర్నూలు జిల్లాలో 6 కొత్త మున్సిపాలిటీలు..! 

Jul 26, 2019, 12:51 IST
సాక్షి, కర్నూలు (టౌన్‌): పట్టణీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను  నగర పంచాయతీలుగా, నగర పంచాయతీలను మునిసిపాలిటీలుగా...

ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ

Jul 11, 2019, 10:44 IST
సాక్షి, కర్నూలు : జిల్లాలో గ్రామ వలంటీరు పోస్టులకు భారీ పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు....